📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Musk’s Party: మస్క్ పార్టీపై ట్రంప్ ఫస్ట్ రియాక్షన్

Author Icon By Sudheer
Updated: July 7, 2025 • 7:49 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఎలాన్ మస్క్ (Musk) రాజకీయ రంగప్రవేశానికి సంబంధించి మూడో పార్టీ ఏర్పాటు చేస్తున్న వార్తలపై అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందించారు. మస్క్ తీరు పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఓ సుదీర్ఘ సోషల్ మీడియా పోస్ట్‌ను షేర్ చేశారు. గత ఐదు వారాలుగా మస్క్ చేసిన చర్యలు తనను ఆశ్చర్యపరచాయని ట్రంప్ పేర్కొన్నారు.

“డెమోక్రాట్లకు మద్దతు ఇచ్చే విధంగా మస్క్ వ్యవహారం”

ట్రంప్ (Trump) చేసిన పోస్ట్‌లో “డెమోక్రాట్లు ఏమీ చేయలేని స్థితిలో ఉన్నా.. మస్క్ మూడో పార్టీ పెట్టతానంటూ ప్రయత్నించడం బాధాకరం” అని విమర్శించారు. తాను అమెరికాలో ఎలక్ట్రిక్ వాహనాలపై విధించిన మాండేటరీ (EV Mandate)ను రద్దు చేస్తానని చెప్పిన నేపథ్యంలో.. మస్క్ తాను పెట్టిన కంపెనీలపై ప్రభావం పడకూడదనుకుంటున్నాడని అభిప్రాయపడ్డారు.

NASA అధిపతిగా మిత్రుడిని కోరిన మస్క్

మస్క్ తనకు అనుకూలంగా ఉన్న డెమోక్రాట్ మిత్రుడికి NASA పగ్గాలు ఇవ్వాలని కోరాడని, అయితే తాను ఆ ప్రతిపాదనను తిరస్కరించినట్టు ట్రంప్ తెలిపారు. తన ఆశలు నెరవేరకపోవడమే ఈ రాజకీయ పార్టీ ఏర్పాటుకు కారణమని స్పష్టం చేశారు. చివరగా మస్క్ చర్యలు ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also : ISET Results : నేడు ఐసెట్ ఫలితాలు విడుదల

Google News in Telugu Musk Musk party trump

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.