📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: Trump:మరోసారి హమాస్కు ట్రంప్ బిగ్ వార్నింగ్

Author Icon By Pooja
Updated: October 1, 2025 • 12:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దాదాపు రెండేళ్లుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్ హమాస్ లమధ్య యుద్ధం ముగించేందుకు ఆమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా యత్నిస్తున్నారు. ఇందులో భాగంగా గాజాలో శాంతి నెలకొల్పేందుకు ట్రంప్ చేసిన ప్రతిపాదనకు ఇజ్రాయెల్ ఆమోదం తెలిపింది. యుద్ధ విరమణకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు అంగీకారం తెలిపారు. అయితే, హమాస్ నుంచి భవిష వ్యత్తులో తమకు ముప్పు ఉండకూడదనే ప్రధాన డిమాండ్(Demand) ను ట్రంప్ ముందు పెట్టింది. ఈ విషయంలో ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికలో 20 అంశాలను పొందుపరిచారు ఆయన. ఈ ప్రతిపాదనకు హమాస్ ఒప్పుకోవాల్సిందేననే ట్రంప్ పేర్కొన్నారు. ఆయుధాలను, బంధీలను వెంటనే విడిచిపెట్టాలని సూచించారు.

Read Also: America: నాకు నోబెల్ బహుమతి ఇవ్వాల్సిందే ట్రంప్ వింత పోకడ

హమాస్ అంగీకారం కోసం ఎదురుచూపులు

శాంతి ప్రణాళికపై వైట్ హౌస్ వద్ద మీడయా అడిగిన ప్రశ్నలకు ట్రంప్ జవాబిస్తూ తమ ప్రతి పాదనకు అందరూ ఆమోదం తెలిపారని, హమాస్ స్పందన కోసం ఎదురుచూస్తున్నామని వివరించారు. ‘అరబ్’(Arab) దేశాలన్నీ ఈ ప్రతిపాదనపై సంతకాలు చేశాయి. ముస్లిం దేశాలతో పాటు ఇజ్రాయెల్ కూడా సమ్మతి తెలిపింది. ఇక హమాస్ స్పందన కోసం వేసిచూస్తున్నాం’ అని ట్రంప్అన్నారు.

ట్రంప్ ఎందుకు హెచ్చరిక జారీ చేశారు?
గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు ట్రంప్ శాంతి ప్రణాళికను ప్రతిపాదించారు. హమాస్ దానికి అంగీకరించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ట్రంప్ శాంతి ప్రణాళికలో ఏముంది?
ఆయన ప్రతిపాదించిన ప్రణాళికలో 20 కీలక అంశాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా యుద్ధ విరమణ, బంధీల విడుదల, ఆయుధాల సమర్పణ ఉన్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Gaza ceasefire Israel Hamas war Latest News in Telugu Netanyahu Telugu News Today Trump Hamas warning Trump peace plan

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.