📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Trump Warning : మస్క్ కు ట్రంప్ వార్నింగ్

Author Icon By Sudheer
Updated: June 8, 2025 • 7:39 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌(Elon Musk)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump ) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ట్రంప్, మస్క్‌తో తన రాజకీయ బంధం ముగిసినట్టేనని స్పష్టం చేశారు. మస్క్ ఇకపై డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థులకు ఆర్థిక సహాయం చేస్తే చూస్తూ ఊరుకోబోనని, దానికి తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.

ట్రంప్ విజయంలో ఎలాన్ మస్క్ కీలక పాత్ర

2024 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయంలో ఎలాన్ మస్క్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. మస్క్ మద్దతుతో పాటు సోషల్ మీడియాలో ట్రంప్‌కు అనుకూల వాతావరణం కల్పించడంలో టెస్లా అధినేత భాగస్వామ్యం ఉన్నట్టు చెబుతున్నారు. అయితే ఇటీవల ట్రంప్ తీసుకొచ్చిన ‘బిగ్ బ్యూటిఫుల్ యాక్ట్’పై మస్క్ విమర్శలు చేయడంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్లు కనిపిస్తోంది.

ట్రంప్ మస్క్‌కు పాలిటికల్ వార్నింగ్

ట్రంప్ తీసుకువచ్చిన ఆ చట్టం వ్యాపార వాతావరణంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఎలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు. దీనికి స్పందనగా ట్రంప్ కూడా మస్క్‌కు పాలిటికల్ వార్నింగ్ ఇచ్చారు. మస్క్ మద్దతు లేకుండానే తనకు విజయమంటూ ధీమా వ్యక్తం చేసిన ట్రంప్ వ్యాఖ్యలు అమెరికాలో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇద్దరి మధ్య బంధం పూర్తిగా విరిగిపోయిందా? అన్న ప్రశ్న ఇప్పుడు రాజకీయ పరిశీలకుల ముందు నిలిచింది.

Read Also : Rahul Gandhi : ఈసీపై నిప్పులు చెరిగిన రాహుల్

Google News in Telugu Musk musk vs trump Trump Warning

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.