📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు

Donald Trump : ఇరాన్ వైపు యుద్ధనౌకలు? ట్రంప్ తాజా హెచ్చరికలు

Author Icon By Sai Kiran
Updated: January 28, 2026 • 9:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ వైపు మరిన్ని అమెరికా యుద్ధ నౌకలు కదులుతున్నాయని ఆయన వెల్లడించారు. వాటిని ఉపయోగించాల్సిన పరిస్థితి రాకూడదని తాను కోరుకుంటున్నానని, అయితే అవసరమైతే వెనుకాడబోమని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి.

ఇప్పటికే అమెరికాకు చెందిన విమాన వాహక నౌక USS అబ్రహం లింకన్ పశ్చిమాసియా ప్రాంతానికి చేరుకున్న విషయం తెలిసిందే. తాజాగా మరో యుద్ధ నౌక కూడా ఇరాన్ వైపు వెళ్తోందని ట్రంప్ తెలిపారు. ఇరాన్ ఒప్పందానికి ముందుకు వస్తుందని ఆశిస్తున్నానని, వారు దీనికి సిద్ధంగా ఉన్నారన్న సంకేతాలు తనకు అందాయని ఆయన వ్యాఖ్యానించారు. ఇరాన్ అధికారులు పలుమార్లు తనను సంప్రదించినట్లు కూడా ట్రంప్ వెల్లడించారు.

Read Also: APSRTC recruitment 2026: 7,673 ఉద్యోగాల భర్తీకి కసరత్తు

Donald Trump

మరోవైపు, అదనపు వైమానిక రక్షణ వ్యవస్థలను కూడా ఈ ప్రాంతానికి తరలిస్తున్నట్లు అమెరికా ఉన్నతాధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా, (Donald Trump) ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమాయక ప్రజల ప్రాణాలు కోల్పోతే సహించేది లేదని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే అమెరికా ఇరాన్‌పై ఎప్పుడైనా దాడులు చేయవచ్చన్న ఆందోళనలు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Breaking News in Telugu Donald Trump global political tension Google News in Telugu Iran warning Latest News in Telugu Middle East Tension Telugu News Trump Iran statement US Iran conflict US warships Iran USS Abraham Lincoln

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.