हिन्दी | Epaper
ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్

Latest Telugu News: Trump: నా జుట్టు ఏది?..టైమ్‌ మ్యాగజైన్‌పై ట్రంప్ ఆగ్రహం

Vanipushpa
Latest Telugu News: Trump: నా జుట్టు ఏది?..టైమ్‌ మ్యాగజైన్‌పై ట్రంప్ ఆగ్రహం

టైమ్‌ మ్యాగజైన్‌ (Times Magazine)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) మరోసారి విమర్శలు గుప్పించారు. ఆయన సొంత సోషల్‌ మీడియా సోషల్‌ ట్రూత్‌(Social Truth)లో మ్యాగజైన్‌పై రాసుకొచ్చారు. టైమ్‌ మ్యాగజైన్‌ ప్రచురితం చేసిన ఓ కథనం కవర్‌ పేజీపై తన ఫొటోలో జుట్టు సరిగా కనిపించకపోవడంతో ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్‌ మీద టైమ్‌ మాగజైన్ His Triumph అనే కథన ప్రచురితం చేసింది. గాజా శాంతి ఒప్పందంలో ఆయన చేసిన కృషికిగానూ ఈ కథనం ప్రచురించింది.

Read Also: MTV: ఎమ్‌టీవీ మ్యూజిక్‌ ఛానల్‌ మూసివేతను ప్రకటించిన యాజమాన్యం

Trump: నా జుట్టు ఏది?..టైమ్‌ మ్యాగజైన్‌పై ట్రంప్ ఆగ్రహం
Trump: నా జుట్టు ఏది?..టైమ్‌ మ్యాగజైన్‌పై ట్రంప్ ఆగ్రహం

ఇది చెత్త ఫోటో అంటూ ట్రంప్‌ ఘాటు వ్యాఖ్యలు

టైమ్‌ మ్యాగజైన్‌‌లో తన గురించి ప్రచురితం అయిన కథనం సంతృప్తి పరంగా ఉందని.. కానీ కవర్‌‌పై ఉన్న ఫోటో అసలు బాగలేదని పేర్కొన్నారు. తన జుట్టును కనిపించకుండా చేశారని మండిపడ్డారు. జుట్టుపై ఏదో తేలియాడుతున్నట్లుగా చూపించారన్నారు. ఈ ఫోటో చూడటానికి చాలా విచిత్రంగా ఉందని తెలిపారు. తనకు ఎప్పుడూ కింది యాంగిల్‌ నుంచి తీసే ఫోటోలు నచ్చవని స్పష్టం చేశారు. తన ఫోటోల్లో ఇది చెత్త ఫోటో అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అందుకే దీన్ని ఖండిస్తున్నానని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లు ఎందుకు చేస్తున్నారు..? ఏం చేస్తున్నారు..? అంటూ టైమ్‌ మ్యాగజైన్‌‌ మేనేజ్‌మెంట్‌పై ట్రంప్‌ మండిపడ్డారు. అయితే.. టైమ్‌ మ్యాగజైన్‌ను ట్రంప్‌ విమర్శలు చేయడం ఇదే తొలిసారేం కాదు. ఫిబ్రవరిలో.. డోజ్‌ చీఫ్‌గా ఉన్న ఎలాన్ మస్క్ ఓవల్ ఆఫీస్‌లో రెజల్యూట్ డెస్క్ మీద కూర్చున్నట్లు ఓ ఫొటోను టైమ్‌ మ్యాగజైన్‌ ప్రచురించింది. ఆ సమయంలో ట్రంప్ ఆ ఫోటోను చూస్తూ.. అసలు టైమ్‌ మ్యాగజైన్‌ ఇంకా నడుస్తుంది అనుకోలేదు అంటూ ఎద్దేవా చేశారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బహుళ-ధ్రువణతకు మద్దతు అవసరం: UN చీఫ్ గుటెర్రెస్

బహుళ-ధ్రువణతకు మద్దతు అవసరం: UN చీఫ్ గుటెర్రెస్

జెలెన్‌స్కీని ఆహ్వానించిన పుతిన్ ..శాంతి చర్చల్లో కీలక పరిణామం

జెలెన్‌స్కీని ఆహ్వానించిన పుతిన్ ..శాంతి చర్చల్లో కీలక పరిణామం

భార్య అందం..డగ్ బర్గమ్‌ కు వరించిన పదవి.. ట్రంప్ వింత వ్యాఖ్యలు

భార్య అందం..డగ్ బర్గమ్‌ కు వరించిన పదవి.. ట్రంప్ వింత వ్యాఖ్యలు

విదేశీ నేతల కానుకల జాబితా విడుదల..భారీగా భారత్ బహుమతులు

విదేశీ నేతల కానుకల జాబితా విడుదల..భారీగా భారత్ బహుమతులు

ఆలయాన్ని దర్శించుకున్న బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్

ఆలయాన్ని దర్శించుకున్న బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్

కంటి శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న ఇమ్రాన్ ఖాన్

కంటి శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న ఇమ్రాన్ ఖాన్

లోహిత్, జుకో వ్యాలీల్లో అరణ్యాగ్ని విస్తరణ

లోహిత్, జుకో వ్యాలీల్లో అరణ్యాగ్ని విస్తరణ

వడ్డీ రేట్లపై ట్రంప్ బాంబు..ఉలిక్కిపడ్డ స్టాక్ మార్కెట్లు

వడ్డీ రేట్లపై ట్రంప్ బాంబు..ఉలిక్కిపడ్డ స్టాక్ మార్కెట్లు

‘మెలానియా’ ట్రంప్ డాక్యుమెంటరీ ప్రీమియర్.. స్పెషల్ గెస్ట్‌గా AR Rahman
1:08

‘మెలానియా’ ట్రంప్ డాక్యుమెంటరీ ప్రీమియర్.. స్పెషల్ గెస్ట్‌గా AR Rahman

కెనడా విమానాలపై ట్రంప్‌ 50% సుంకాలు

కెనడా విమానాలపై ట్రంప్‌ 50% సుంకాలు

ఉక్రెయిన్​పై వారం రోజుల పాటు దాడులు ఆపండి: ట్రంప్​

ఉక్రెయిన్​పై వారం రోజుల పాటు దాడులు ఆపండి: ట్రంప్​

తమ పౌరులకు పాకిస్థాన్‌కు వెళ్లోద్దని హెచ్చరిక

తమ పౌరులకు పాకిస్థాన్‌కు వెళ్లోద్దని హెచ్చరిక

📢 For Advertisement Booking: 98481 12870