📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర

One Big Beautiful Bill : ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’ పై ట్రంప్ సంతకం

Author Icon By Sudheer
Updated: July 5, 2025 • 7:02 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్'(One Big Beautiful Bill)పై సంతకం చేశారు. ఈ బిలును ఆయన జూలై 4, ఇండిపెండెన్స్ డే సందర్భంగా వైట్‌హౌస్‌లో జరిగిన వేడుకల్లో అధికారికంగా చట్టంగా మార్చారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ట్రంప్, “దేశంలో ప్రజలంతా ఇంత హర్షాతిరేకంగా ఉన్న దృశ్యం నేను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. ఈ బిలుతో అన్ని వర్గాలకు రక్షణ లభించనుంది” అని పేర్కొన్నారు.

పన్ను తగ్గింపులతో ప్రజలకు ఊరట

ఈ బిల్లో ప్రధానంగా ట్యాక్స్ కట్స్ (పన్ను తగ్గింపులు)కు పెద్దపీట వేశారు. మధ్యతరగతి ప్రజలు, చిన్న స్థాయి వ్యాపారులు దీనివల్ల స్వల్పకాలికంగా అయినా ఊపిరి పీల్చుకునే అవకాశం పొందనున్నారు. ఈ మార్పులు దేశ ఆర్థిక వ్యవస్థలో తాత్కాలిక ఊతాన్ని కలిగించేలా రూపొందించినట్లు ప్రభుత్వం తెలిపింది. పన్నుల భారం తగ్గించడమే కాకుండా, పెట్టుబడులను ఆకర్షించేందుకు కూడా ఇది ఉపయుక్తమవుతుందని ట్రంప్ వ్యాఖ్యానించారు.

వ్యయ నియంత్రణకు దిశా నిర్దేశం

ట్యాక్స్ కట్స్‌తో పాటు ప్రభుత్వం వ్యయ నియంత్రణపై కూడా దృష్టి పెట్టింది. అనవసరమైన ఖర్చులను తగ్గిస్తూ, ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గించడమే లక్ష్యంగా బిల్లు రూపొందించబడింది. దీని ద్వారా సమర్థవంతమైన పరిపాలన, సమతుల్యతతో కూడిన అభివృద్ధికి దోహదం చేసేలా చర్యలు చేపట్టనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ట్రంప్ (Trump ) చొరవ తీసుకుని తీసుకువచ్చిన ఈ బిలు రాబోయే అమెరికన్ రాజకీయాల్లో, ఆర్థిక రంగంలో కీలక మలుపుగా మారనుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

Read Also : Congress Party : కాంగ్రెస్ సభతో హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలు..

Google News in Telugu One Big Beautiful Bill trump sign

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.