📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

Iran: ఇప్పుడప్పుడే దాడి లేదన్న ట్రంప్

Author Icon By Vanipushpa
Updated: January 16, 2026 • 11:06 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టెహ్రాన్‌పై దాడుల ప్రణాళికలను అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Trump) చివరి నిమిషంలో రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి తాము దాడి చేయాలనుకోవట్లేదని ట్రంప్‌ హామీ ఇచ్చినట్లు పాకిస్థాన్‌లోని ఇరాన్‌ రాయబారి ఒకరు మీడియాకు చెప్పారు. దీంతో ఇరు దేశాల మధ్యనా ఉద్రిక్తతలు కాస్త తగ్గాయి. దానికి తోడు ట్రంప్ హెచ్చరికలు కారణంగా ఇరాన్ కూడా ఆందోళనకారులు మరణశిక్షలను రద్దు చేసినట్లు వైట్ హౌస్ ప్రకటించింది. అమెరికా దాడి క్యాన్సిల్ అవడంతో ఇరాన్ కూడా తన గగనతలాన్ని మళ్ళీ తెరిచింది. దీంతో ఇరాన్‌కు దగ్గరలోని ఖతార్‌లో ఉన్న తమ కీలక అల్‌-ఉదెయిద్‌ వైమానిక స్థావరంతో పాటు పశ్చిమాసియా వ్యాప్తంగా పలు సైనిక స్థావరాల నుంచి ఖాళీ చేసిన అమెరికా సిబ్బంది తిరిగి తమ స్థావరాలకు తిరిగి వచ్చారని రాయిటర్స్ కథనం ప్రచురించింది. అంతేకాదు.. అల్‌-ఉదెయిద్‌లో భద్రతా హెచ్చరికల స్థాయిని కూడా తగ్గించినట్లు కూడా చెప్పింది.

Read Also: America: ట్రంప్‌కు నోబెల్ అందజేసిన మరియా కొరినా మచాడో

Iran: ఇప్పుడప్పుడే దాడి లేదన్న ట్రంప్

ఇరాన్ ఇప్పుడు ప్రత్యక్ష దాడి

అంతకు ముందు రోజు తమ దేశ ఎయిర్ స్పేస్ ను మూసేస్తున్నట్టు ఇరాన్ ప్రకటించింది. ప్రత్యేక అనుమతితో ఇరాన్ కు వెళ్ళే, అక్కడి నుంచి వచ్చే విమానాలు తప్ప ఇంక వేటికీ అనుమతి లేదని తెలిపింది. దీనికి సంబంధించి నిన్న రాత్రి NOTAM (ఎయిర్‌మెన్‌కు నోటీసు) జారీ చేసింది. అయితే దీనికి ముందే ఇరాన్, ఇరాక్ గగనతలం అంతా ఖాళీ అయిందని విమాన ట్రాకింగ్ వెబ్ సైట్ లు చూపించాయి. మరోవైపు ఇరాన్ కూడా ఎక్కడా తగ్గడం లేదు. అమెరికా దాడి చేస్తుందనే అనుమానంతో తాము కూడా యుద్ధానికి సిద్ధమైంది. తమ సైన్యంలో ఇరాక్ సైన్యాన్ని కూడా చేర్చుకుంది. అలాగే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ధీటుగా ఇరాన్ కూడా ప్రత్యక్ష బెదిరింపులు చేసింది. ఈసారి బుల్లెట్‌ మిస్‌ కాదని హెచ్చరించింది. ఇంత వరకు మాటలతోనే బెదిరించిన ఇరాన్ ఇప్పుడు ప్రత్యక్ష దాడి చేసింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం సమయంలో ట్రంప్‌ పై హత్యాయత్నం జరిగింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Breaking Political News Donald Trump International Relations no immediate attack Telugu News online Telugu News Today Trump Latest Comments Trump statement US Politics News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.