📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Trump Putin Viral Photo: పుతిన్ చేతిలో ‘కుక్కపిల్లలా ట్రంప్’.. వైరలవుతున్న పోస్ట్

Author Icon By Anusha
Updated: March 13, 2026 • 4:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Trump Putin Viral Photo: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఒక తాజా నిర్ణయం అంతర్జాతీయంగా చర్చకు దారితీసింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న చమురు సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని, రష్యన్ ఆయిల్‌ను కొనుగోలు చేసేందుకు ప్రపంచ దేశాలకు ట్రంప్ ఏప్రిల్ 11 వరకు వెసులుబాటు కల్పించారు. దీనివల్ల యుద్ధం కారణంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రష్యాకు భారీగా లబ్ధి చేకూరనుంది. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అమెరికాలోని డెమోక్రటిక్ నాయకులను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది.

Read Also: Tomato Price Hike: దుబాయ్‌లో ఆకాశానికి నిత్యావసరాల ధరలు

వైరల్ అవుతున్న ‘పెంపుడు కుక్క’ ఎడిటెడ్ ఫోటో

ఈ నేపథ్యంలో కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ కార్యాలయం చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, డొనాల్డ్ ట్రంప్‌ను ఒక పెంపుడు కుక్కపిల్లలా మెడకు తాడు కట్టేసి లాక్కెళ్తున్నట్లు ఉన్న ఒక ఎడిటెడ్ ఫోటోను గవర్నర్ కార్యాలయం ట్వీట్ చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

California Governor Gavin Newsom Tweet Trump Russian Oil Permission April 11 US Politics Controversy 2026

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.