📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి!

Trump : మరోసారి భారత్ ను తీవ్రంగా హెచ్చరించిన అమెరికా

Author Icon By Sai Kiran
Updated: August 18, 2025 • 4:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్నందుకు అమెరికా భారత్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ చర్యలతో ఉక్రెయిన్ యుద్ధానికి పరోక్షంగా నిధులు సమకూరుతున్నాయని అమెరికా ఆరోపించింది.

భారత్ రష్యా, చైనాలతో సన్నిహితంగా ఉంటోంది

వైట్‌హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో మాట్లాడుతూ, “భారత్ రష్యా, చైనాలతో సన్నిహితంగా ఉంటోంది. వ్యూహాత్మక భాగస్వామిగా అమెరికాతో కొనసాగాలంటే, తన వైఖరిని మార్చుకోవాలి” అని హెచ్చరించారు.

ఈ ఆరోపణలను భారత విదేశాంగ శాఖ ఖండించింది

దేశ ప్రయోజనాలకే తగిన నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేసింది. అమెరికా, ఐరోపా దేశాలు కూడా రష్యాతో వ్యాపారం చేస్తున్నాయని గుర్తు చేసింది.

ఫైనాన్షియల్ టైమ్స్ పత్రికలో పీటర్ నవారో ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌ను మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం సరికాదని భారత విదేశాంగ శాఖ కౌంటర్ ఇచ్చింది.

ఇక, భారత్-అమెరికా వాణిజ్య చర్చలు రద్దయిన సమయంలో ఈ వివాదం మరింత హాట్ టాపిక్‌గా మారింది. ట్రంప్ విధించిన అదనపు టారిఫ్‌లు 27వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో భారత వస్తువులపై సుంకాలు 50 శాతానికి పెరగనున్నాయి.

Read also :

https://vaartha.com/operation-sindoor-ships-that-escaped-from-karachi-during-operation-sindoor/international/532032/

breaking news india foreign ministry response India Russia crude oil India US Russia oil trade latest news Latest Telugu News News TeluguNews todaynews

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.