हिन्दी | Epaper
ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్

Donald Trump: ట్రంప్ తొలి విదేశీ పర్యటన.. ఎక్కడికంటే?

sumalatha chinthakayala
Donald Trump: ట్రంప్ తొలి విదేశీ పర్యటన.. ఎక్కడికంటే?

Donald Trump: విదేశీ పర్యటనకు సిద్ధమవుతున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌. రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చెపట్టిన డొనాల్డ్‌ ట్రంప్‌ తొలి విదేశీ పర్యటన ఇది. వచ్చే నెలలో అరబ్‌ దేశాల్లో పర్యటించనున్నట్లు ఆయనే స్వయంగా ప్రకటించారు. వైట్‌హౌస్‌లో విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే, పర్యటన పూర్తి షెడ్యూల్‌, ఎజెండా వంటి వివరాలపై అధ్యక్షుడు స్పష్టతనివ్వలేదు. తాను ఖతార్‌ , యూఏఈ , సౌదీ అరేబియా దేశాల్లో పర్యటించనున్నట్లు ట్రంప్‌ తెలిపారు.

ట్రంప్ తొలి విదేశీ పర్యటన.. ఎక్కడికంటే?

2017లో ట్రంప్‌ అధ్యక్ష హోదాలో తొలిసారి సౌదీ పర్యటన

ఈ సందర్భంగా అమెరికన్‌ కంపెనీల్లో సౌదీ ఒక ట్రిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్న విషయాన్ని ట్రంప్‌ గుర్తు చేశారు. ఆయా కంపెనీలు సౌదీతో పాటు మధ్యప్రాచ్యంలోని ఇతర దేశాలకు కావాల్సిన పరికరాలను తయారు చేస్తాయన్నారు. ఈ సందర్భంగా మధ్యప్రాచ్యంతోనూ తనకు మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. 2017లో ట్రంప్‌ అధ్యక్ష హోదాలో తొలిసారి సౌదీ లో పర్యటించారు. ఆ సమయంలో రియాద్‌తో ఆయన సన్నిహిత సంబంధాలు ఏర్పర్చుకున్నారు. అవి కొనసాగించాలనే ఉద్దేశంతోనే తొలి పర్యటనకు అక్కడికే వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ట్రంప్‌ అరబ్‌ దేశాల పర్యటన

ఇక, ఇటీవల ఇజ్రాయెల్‌ దాడులతో ధ్వంసమైన గాజాను స్వాధీనం చేసుకుని అమెరికా దాన్ని పునర్‌నిర్మిస్తుందని ట్రంప్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అంతకంటే ముందు గాజాలో యుద్ధం కారణంగా నిరాశ్రయులైన పాలస్తీనీయులకు అరబ్‌ దేశాలు ఆశ్రయం కల్పించాలని ఆయన ప్రతిపాదించగా.. ఆయా దేశాలు ఖండించాయి. దీనిపై ట్రంప్‌ స్పందిస్తూ.. తమ ప్రతిపాదనలను నిరాకరిస్తే అమెరికా నుంచి అందే సాయం నిలిపివేస్తామని హెచ్చరించారు. ఈక్రమంలోనే ఈజిప్టు రూపొందించిన గాజా అభివృద్ధి ప్రణాళికవైపు గల్ఫ్‌ దేశాలు మొగ్గు చూపాయి. ఈ నేపథ్యంలో ట్రంప్‌ అరబ్‌ దేశాల పర్యటనకు వెళ్తానని ప్రకటించడం గమనార్హం.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రికార్డ్ స్థాయి లో పడిన పాకిస్థాన్ పసిడి రేట్లు

రికార్డ్ స్థాయి లో పడిన పాకిస్థాన్ పసిడి రేట్లు

భారతీయ విద్యార్థికి జైలు శిక్ష..ఎందుకంటే?

భారతీయ విద్యార్థికి జైలు శిక్ష..ఎందుకంటే?

ఇజ్రాయెల్‌తో ట్రంప్‌ రాజీ..ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో విస్తుపోయే నిజం

ఇజ్రాయెల్‌తో ట్రంప్‌ రాజీ..ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో విస్తుపోయే నిజం

గ్రీన్ ల్యాండ్‌ ను వెంటాడుతున్న రెండు ప్రమాదాలు

గ్రీన్ ల్యాండ్‌ ను వెంటాడుతున్న రెండు ప్రమాదాలు

ఆ దేశం అమ్మాయిలతో ఎఫైర్..ఎప్‌స్టీన్‌ ఆరోపణలు

ఆ దేశం అమ్మాయిలతో ఎఫైర్..ఎప్‌స్టీన్‌ ఆరోపణలు

2016ని ఆన్‌లైన్‌లో ఎందుకు గుర్తుచేసుకుంటున్నారు?

2016ని ఆన్‌లైన్‌లో ఎందుకు గుర్తుచేసుకుంటున్నారు?

పుతిన్, జెలెన్​స్కీల మధ్య విబేధాలు వున్నా.. యుద్ధానికి ముగింపు

పుతిన్, జెలెన్​స్కీల మధ్య విబేధాలు వున్నా.. యుద్ధానికి ముగింపు

అమెరికాలో పాక్షిక షట్‌డౌన్ అమల్లో

అమెరికాలో పాక్షిక షట్‌డౌన్ అమల్లో

బంగారం–వెండి ధరల్లో భారీ తగ్గుదలకి కారణం ఇతడే!

బంగారం–వెండి ధరల్లో భారీ తగ్గుదలకి కారణం ఇతడే!

భారత్-చైనా సంబంధాల్లోనూ కీలకమైన మార్పులు ..ఆందోళనలో అమెరికా

భారత్-చైనా సంబంధాల్లోనూ కీలకమైన మార్పులు ..ఆందోళనలో అమెరికా

ఆర్థిక సంక్షోభాన్ని బహిరంగంగా ఒప్పుకున్న ప్రధాని షెహబాజ్ షరీఫ్

ఆర్థిక సంక్షోభాన్ని బహిరంగంగా ఒప్పుకున్న ప్రధాని షెహబాజ్ షరీఫ్

జైల్లో ఇమ్రాన్‌ ఖాన్‌ పై కుట్ర జరుగుతోందా?

జైల్లో ఇమ్రాన్‌ ఖాన్‌ పై కుట్ర జరుగుతోందా?

📢 For Advertisement Booking: 98481 12870