📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

Trump : ట్రంప్ సుంకాల దెబ్బకు విలవిలలాడుతున్న కీలక రంగాలు

Author Icon By Sai Kiran
Updated: August 19, 2025 • 4:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Trump) ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ప్రపంచ దేశాలు ఆందోళనలో ఉన్నాయి. ఆయన అధిక సుంకాలు విధించడం వల్ల అనేక దేశాల మధ్య ట్రేడ్ వార్ ప్రారంభమైంది. (Trump) ప్రశాంతంగా ఉన్న దేశాలు కూడా ఇప్పుడు వాణిజ్య సమస్యలను ఎదుర్కొంటున్నాయి.

ఈ రంగాలకు పెద్ద దెబ్బే!

ఈ సుంకాల దెబ్బకు ప్రపంచంలోని టాప్ కంపెనీలు ఉద్యోగులను తగ్గించే పరిస్థితి వచ్చింది. భారతదేశం కూడా ఈ ప్రభావాన్ని తప్పించుకోలేకపోతుంది. నిపుణుల ప్రకారం కొన్ని కీలక రంగాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.

ప్రమాదంలో 2 లక్షల నుంచి 3 లక్షల ఉద్యోగాలు

అమెరికా ఎగుమతులపై అధిక పన్నులు విధించడం వల్ల దేశంలో 2 లక్షల నుంచి 3 లక్షల వరకు ఉద్యోగాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఎక్కువ ప్రభావం పడే రంగాలు వ్యవసాయం, ఆటో విడిభాగాలు, రత్నాలు, ఆభరణాలు, వస్త్రాలు. ముఖ్యంగా చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు ఈ సుంకాల భారాన్ని భరించలేక ఇబ్బందులు పడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కొత్త నియామకాలను బ్రేక్

వస్త్ర రంగంలో మాత్రమే లక్ష మంది ఉద్యోగులు రోడ్డుమీదకు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. సూరత్, ముంబై వంటి కేంద్రాల్లో రత్నాలు, ఆభరణాల యూనిట్లు కూడా డిమాండ్ తగ్గిపోవడంతో నష్టాల్లో ఉన్నాయని చెబుతున్నారు.

ఖర్చులను తగ్గించుకోవడానికి కంపెనీలు కొత్త నియామకాలను ఆపేశాయి. అయితే, బ్రిటన్ మరియు ఇతర దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (FTA) జరిగితే కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉందని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు.

Read also:

https://vaartha.com/live-cricket-score-australia-vs-south-africa-1st-odi/international/532693/

#DonaldTrump Donald Trump trade war gems and jewellery exports IndianEconomy job loss due to tariffs TradeWar US India trade relations US tariffs impact

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.