हिन्दी | Epaper
కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు

News Telugu: Trump: ట్రంప్ టారిఫ్ లతో పెరిగిన అమెరికన్ల జీవన వ్యయం

Rajitha
News Telugu: Trump: ట్రంప్ టారిఫ్ లతో పెరిగిన అమెరికన్ల జీవన వ్యయం

Trump: తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలంచింది అన్నట్లు ట్రంప్ (Trump) తాను ప్రవేశపెట్టిన కొత్త చట్టాలు చివరికి అతని మెడకే ఉరిగా మారుతున్నాయి. ఆర్థిక ఆదాయాన్ని పెంచాలనే ఉద్దేశంతో ట్రంప్ విధించిన టారీఫ్ లు ఇప్పుడు ఆ దేశ ప్రజలకు శాపంగా మారాయి. టారిఫ్ ల దెబ్బకు తమ జేబులకు చిల్లులు పడి, జీవన వ్యయం పెరిగిందని ఆ దేశ ప్రజలు ఆవేదన చెందుతున్నారు. సర్వేలో ఆసక్తికర విషయాలు టారీఫ్ ల ప్రభావంపై ఏబీసీ న్యూస్, వాషింగ్టన్ పోస్ట్, ఇప్సోస్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ట్రంప్ విధించిన టారీఫ్ ల ప్రభావం అమెరికన్ల జీవితాలపై మోయలేని భారం పడింది. అమెరికాలో ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడంలో ఈ టారిఫ్లు విఫలమైనట్లు ప్రజలు అభిప్రాయపడుతున్నట్లు సర్వే పేర్కొంది.

Read also: America: రిపబ్లికన్ల ఓటమిపై ట్రంప్ వింత వాదన

Trump: ట్రంప్ టారిఫ్ లతో పెరిగిన అమెరికన్ల జీవన వ్యయం

Trump: ట్రంప్ టారిఫ్ లతో పెరిగిన అమెరికన్ల జీవన వ్యయం

Trump: ట్రంప్ పాలన భారత్ తో సహా పలు దేశాలపై అధిక టారిఫ్ లు విధించింది. ఈ సుంకాల విధానం ధరల పెరుగుదలకు దారితీసి, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిందని 65శాతం మంది అమెరికన్లు అభిప్రాయపడ్డారు. అమెరికా అంతటా టారీఫ్ ల ప్రభావం ఈ అధిక టారిఫ్ ల ప్రభావం అమెరికా అంతటా కనిపిస్తోందని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు చెబుతున్నాయి. డెమొక్రాట్లలో 89శాతం మంది, స్వతంత్రుల్లో 73శాతం మంది, రిపబ్లికన్లు 52శాతం మంది సుంకాల వల్ల ప్రజలపై ఆర్థిక భారం పడిందని అభిప్రాయపడ్డారు.

విద్యుత్, గ్యాస్ వంటి యుటిలిటీ బిల్లులు పెరిగాయని 60శాతం మంది తెలిపారు. ఆర్యోగం, ఇంటి అద్దె, ఇంధనం వంటి ఖర్చులు కూడా పెరిగాయని 40శాతం మంది చెప్పారు. భారీగా తగ్గిన ఎగుమతులు అమెరికా తన అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అయిన భారత్ పై 50శాతం వరకు టారిఫ్ లు విధించిన విషయం తెలిసిందే. అమెరికాలో ప్రజల ఇంటి ఖర్చులు పెరగడానికి భారత్ పై విధించిన అధిక సుంకాలు కూడా ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. అమెరికాకు భారత్ నుంచి వెళ్లే ఎగుమతుల్లో దాదాపు మూడింట ఒక వంతు ఉండే ఈ ఉత్పత్తులు కూడా మే నుంచి సెప్టెంబరు నాటికి 47 శాతం తగ్గినట్లు చెప్పింది. దీంతో వస్తువుల ధరలు విపరీతంగా పెరిగింది. ఈ భారం ప్రజలపైనే పడుతున్నది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870