📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం

Trump U Turn : విదేశీ విద్యార్థుల‌ విషయంలో ట్రంప్ వెనకడుగు

Author Icon By Sudheer
Updated: April 26, 2025 • 7:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ విద్యార్థుల విషయంలో తీసుకున్న వీసా రద్దు నిర్ణయంపై చివరికి వెనక్కి తగ్గారు. వీసాలు రద్దు చేసిన ట్రంప్ చర్యను వ్యతిరేకిస్తూ విద్యార్థులు న్యాయస్థానాలను ఆశ్రయించడంతో, కోర్టులు విద్యార్థుల పక్షాన తీర్పులు వెలువరించాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ సర్కారు విదేశీ విద్యార్థుల వీసాల రద్దును తాత్కాలికంగా నిలిపివేసి, వారి చట్టబద్ధ హోదాను పునరుద్ధరించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

న్యాయస్థానాల ఆదేశాలతో ట్రంప్ వెనకడుగు

ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న వీసా రద్దు నిర్ణయంతో 187 కాలేజీలకు చెందిన 1200 మందికి పైగా విదేశీ విద్యార్థులు బహిష్కరణ ముప్పును ఎదుర్కొన్నారు. తమ భవిష్యత్తు ప్రమాదంలో పడిపోయిన విద్యార్థులు కాలిఫోర్నియా, బోస్టన్ కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారు. విచారణలో న్యాయస్థానాలు విద్యార్థుల పక్షాన నిలిచి, ప్రభుత్వాన్ని కఠినంగా మందలించాయి.

విదేశీ విద్యార్థుల్లో ఆనందం

వీసా రద్దుతో అమెరికాలోని అనేక మంది విదేశీ విద్యార్థులు ఆందోళనకు గురై, కొందరు దేశం విడిచిపెట్టగా, మరికొందరు రహస్య ప్రదేశాల్లో తలదాచుకోవాల్సి వచ్చింది. తాజా కోర్టు తీర్పుతో ట్రంప్ వెనక్కి తగ్గిన వార్త విదేశీ విద్యార్థుల్లో భారీగా ఆనందం కలిగించింది. చట్టబద్ధ హోదా తిరిగి లభించడంతో వారి భవిష్యత్‌పై నెలకొన్న అనిశ్చితి కొంతవరకు తొలగింది. ప్రస్తుతం ఈ పరిణామాలతో అమెరికాలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న విదేశీ విద్యార్థులకు ఊరట లభించినట్టైంది.

Read Also : Shruti Hasan: అమ్మా నాన్న విడిపోవడం నా జీవితంలో బాగా బాధపెట్టిన సంఘటన: శ్రుతి హాసన్

Google News in Telugu students visa students visa for usa trump

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.