📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర

Latest Telugu News: Nuclear Weapons: అణ్వాయుధాల పరీక్షకు ట్రంప్ ఆమోదం

Author Icon By Vanipushpa
Updated: November 17, 2025 • 11:26 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

యునైటెడ్ స్టేట్స్ వద్ద మరే ఇతర దేశం కంటే ఎక్కువ అణ్వాయుధాలు లేవు. నా మొదటి పదవీ కాలంలో ఇది సాధించామని ట్రంప్ (Trump) చెప్పారు. ఇందులో ఆయుధాల పూర్తి నవీకరణ, పునరుద్ధరణ కూడా ఉందని తెలిపారు. అయితే ఇన్ని ఉన్నా తాము అణ్వాయుధాలను ఎప్పుడూ పరీక్షించాలని అనుకోలేదని..అదొక అపారమైన విధ్వంసమని..అందుకే తాను ఇష్టపడలేదని ట్రంప్ చెప్పారు. కానీ ఇప్పుడు తమకు మరో మార్గం కనిపించడం లేదన్నారు. అందుకే తక్షణమే అణ్వాయుధ పరీక్షలకు అదేశాలు జారీ చేశానని తెలిపారు. దీనికి సంబంధించి ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం అణ్వాయుధాల పరీక్షలో రష్యా రెండవ స్థానంలో, చైనా ఐదవ స్థానంలో ఉందని చెప్పుకొచ్చారు.

Read Also: Hurricane Melissa : కరీబియన్ దీవుల్లో మెలిస్సా తుఫాను విధ్వంసం .. 40 మంది మృతి!

రష్యా, చైనాల వల్లనే..అణ్వాయుధాల పరీక్ష

రష్యా, చైనాలు అణ్వాయుధాలను పరీక్షిస్తున్న కారణంగానే తాను కూడా మా దేశ ఆయుధాలను పరీక్షించాల్సిందిగా రక్షణశాఖకు ఆదేశాలు జారీ చేశానని తెలిపారు. ఈ ప్రక్రియ వెంటనే ప్రారంభం అవుతుందని తెలిపారు. ముఖ్యంగా రష్యా ఇటీవల రెండు అణుశక్తితో పనిచేసే ఆయుధాలను పరీక్షించింది. 9M730 బ్యూరెవెస్ట్నిక్ క్రూయిజ్ క్షిపణి , పోసిడాన్ నీటి అడుగున డ్రోన్..ఇవి రెండూ పుదూర ప్రాంతాలకు కూడా పేలోడ్ ను మోయగలవు. వీటిని రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యక్తిగతంగా పర్యవేక్షించారు. ఈ ప్రయోగాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర వ్యతిరేకత ప్రకటించారు. రష్యాకు ఇది తగదని అన్నారు. అయితే “ఎప్పటికి అణ్వాయుధ పరీక్షలు చేయాలని నేను అనుకోలేదు” అని ఆయన వీటి విధ్వంసతత్వాన్ని సూచిస్తూ చెప్పారు. అణుశక్తి పరీక్షలు మనుషుల భద్రతా, పరిసర సంఘటనలపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపొచ్చు. రష్యా చూపిస్తున్న కొత్త అణుశక్తి సామర్థ్యాలు (ఉదాహరణకు Burevestnik) అమెరికా వ్యూహాన్ని వెంటనే మార్చవలసిన పరిస్థితి సృష్టించాయని భావిస్తున్నారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Atomic Weapons Donald Trump Global Security Latest News Breaking News Nuclear Test Telugu News United States

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.