📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ

Moon: ఆకాశంలో అద్భుతం..త్రిగ్రహ సంయోగం

Author Icon By Vanipushpa
Updated: January 24, 2026 • 11:08 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చంద్రుడు నవ్వితే(Cosmic Smile).. అది మనకు కనిపిస్తే..ఆ వూహే అద్భుతంగా ఉంది కదా. నిన్న రాత్రి ఆకాశం(sky) లో ఈ అద్బుత దృశ్యం ఆవిష్కృతం అయింది. సూర్యుడు చుట్టూ గ్రహాలు ఒక వలయాకారంలో తిరుగుతుంటాయని అందరికీ తెలిసిందే. అందులో భూమి మీద ఉండే మనకు చంద్రుడు తప్ప మిగతావేమీ కనిపించవు. ఎప్పుడో అరుదుగా మానవ కంటికి ఇతర గ్రహాలు కనిపిస్తాయి. అవి కూడా ఒక్కోటి ఒక్కోసారి. కానీ ఒకే సారి మూడు గ్రహాలు వరుసగా కనిపిస్తే…అది కూడా స్మైలీ ఆకారంలో. అంత కంటే మంచి దృశ్యం ఏం ఉంటుంది. నిన్న రాత్రి ఇదే అందరికీ కనవిందు చేసింది. చంద్రుడు, శని(శాటర్న్‌)(saturn), వరుడు(నెప్ట్యూన్‌) ఒకే ప్రాంతంలో దగ్గరగా కనిపించాయి. ఈ త్రిగ్రహ సంయోగం ఒక మధురానుభూతిని అందించింది. దీనినే కాస్మిక్ స్మైల్ అంటారని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.

Read Also: Pakistan blast: పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి..ఐదుగురు మృతి

Moon: ఆకాశంలో అద్భుతం..త్రిగ్రహ సంయోగం

ఖగోళ శాస్త్రంలో కాంజంక్షన్‌ అనేది సాధారణమైన విషయం

చంద్రుడు(moon) తన అర్థ ఆకారం పెరిగే క్రమంలో ఉండడం వల్ల ఉండటం వల్ల.. ఈ త్రిగ్రహ సంయోగం ఆకాశంలో చిరునవ్వు లాంటి ఆకారాన్ని సృష్టించనుంది. అంటే ఎప్పుడూ కనిపించే దాని కంటే చంద్రుడు పెద్దగా చిరునవ్వు షేప్ లో కనిపిస్తాడు. దానికి ఇరువైపులా రెండు కళ్ళల్లా శని, వరుణ గ్రహాలు చెరో పక్క కనిపించాయి. అయితే ఇలా ఏర్పడడానికి కారణం ఉంది. ఖగోళ శాస్త్రంలో కాంజంక్షన్‌ అనేది సాధారణమైన విషయం. రెండు లేదంటే అంతకంటే ఎక్కువ గ్రహాలు ఒకే రేఖాంశంలో.. అదీ దగ్గరగా కనిపించే సంఘటన. ఇది చాలా అరుదుగా జరుగుతుంది. ఈసారి చంద్రుడు శని కంటే కొన్ని డిగ్రీల ఉత్తరంగా వంగడం.. అదే ప్రాంతంలో నెప్ట్యూన్‌ కూడా కనిపించడం వల్ల ఈ అరుదైన సంయోగం ఏర్పడింది. ఈ అపురూప దృశ్యం భారత్ తో సహా అన్ని దేశాల్లోనూ కనిపించింది. ఇప్పటికే భారత్ లో రాత్రి అయిపోయింది కాబట్టి వారికి ఇది కనిపించింది. సూర్యాస్తమయం తర్వాత ఆకాశంలో పశ్చిమం వైపు ఈ దృశ్యం అత్యంత స్పష్టంగా కనిపించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

astronomy phenomenon Celestial Event cosmic event night sky observation Planetary Alignment rare sky event Space Science stargazing Telugu News Paper Telugu News Today Tri planetary conjunction

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.