📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest News: America: త్వరలోనే అమెరికాతో ట్రేడ్ డీల్!

Author Icon By Aanusha
Updated: November 18, 2025 • 8:18 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్, అమెరికా మధ్య గత కొన్నేళ్లుగా నిలిచిపోయిన వాణిజ్య చర్చలు మళ్లీ వేగం అందుకున్నాయి. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA) తొలి దశను త్వరలోనే ఖరారు చేసే దిశగా ఇరుదేశాలు ముందుకు సాగుతున్నాయని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.

Read Also: Plane Crash : మరో ఘోర విమాన ప్రమాదం

Trade deal with America coming soon!

50 శాతం టారిఫ్ సమస్య పరిష్కారం

ముఖ్యంగా అమెరికా విధించిన 50 శాతం టారిఫ్ సమస్య పరిష్కారం దిశగా సాగుతుండటం రెండు దేశాల వ్యాపార రంగానికి సానుకూల పరిణామంగా భావిస్తున్నారు.‘BTAపై అమెరికాతో చర్చిస్తున్నాం. ఇందులో రెండు భాగాలు ఉన్నాయి. ఒకదానికి సమయం పడుతుంది. రెండోది రెసిప్రోకల్ టారిఫ్స్‌ను పరిష్కరించే ప్యాకేజీ. దీని విషయంలో డీల్‌కు దగ్గరగా ఉన్నాం’ అని వెల్లడించాయి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Bilateral Trade Agreement BTA talks India US Trade Deal latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.