📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Liechtenstein : ఈ దేశానికి ఎయిర్ పోర్ట్‌ లేదు కానీ..

Author Icon By Divya Vani M
Updated: July 27, 2025 • 7:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచంలో అత్యంత సంపన్న దేశాల జాబితాలో ఒక చిన్న దేశం పేరు కూడా ఉంటుంది. అది లీచ్టెన్‌స్టెయిన్ (Liechtenstein). ఈ దేశానికి సొంత విమానాశ్రయం లేదు (No airport). సొంత కరెన్సీ కూడా లేదు. అయినప్పటికీ ఇది అత్యధిక తలసరి ఆదాయం కలిగిన దేశాల్లో ఒకటి.యూరప్‌లో స్విట్జర్లాండ్, ఆస్ట్రియా మధ్యలో ఉన్న ఈ దేశం చాలా చిన్నది. జనాభా కేవలం 39 వేల మంది మాత్రమే. బెంగళూరులోని ఒక చిన్న ప్రాంత జనాభా అంతే. కానీ ఇక్కడ నమోదైన కంపెనీలు 70 వేలకుపైగా ఉండటం ఆశ్చర్యకరం.లీచ్టెన్‌స్టెయిన్ తలసరి ఆదాయం ఒక్కటిన్నర లక్ష డాలర్లకు పైగా ఉంది. ఇది అమెరికా కంటే దాదాపు రెండు రెట్లు ఎక్కువ. ఈ దేశంలో నేరాల సంఖ్య చాలా తక్కువ. జైలు శిక్ష అనుభవిస్తున్న వారు కేవలం ఏడుగురే. మొత్తం పోలీసులు 300 మందికే పరిమితం.

Liechtenstein : ఈ దేశానికి ఎయిర్ పోర్ట్‌ లేదు కానీ..

సొంత కరెన్సీ ఎందుకు లేదు?

ఈ దేశానికి సొంత కరెన్సీ లేదు. ప్రజలు పొరుగు దేశాల కరెన్సీని వాడుతున్నారు. అయినప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది. పరిశ్రమలు, వ్యాపారాలు ప్రధాన ఆదాయ వనరులు.లీచ్టెన్‌స్టెయిన్‌లో పరిశోధన, అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఉంది. పరిశ్రమలు విస్తృతంగా ఉండటంతో ప్రపంచంలోని అనేక కంపెనీలు ఇక్కడ నమోదు అయ్యాయి. ఈ దేశ జనాభాలో సగం మంది ప్రతిరోజూ దేశంలోకి వచ్చే పర్యాటకులు. పర్యాటక ఆదాయం కూడా దేశ ఆర్థిక వ్యవస్థకు బలం ఇస్తుంది.

అద్భుతమైన విద్యా వ్యవస్థ

ఈ దేశంలో విద్య పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారు. అభివృద్ధి చెందిన పరిశ్రమలు, వ్యాపారాలతో పాటు విద్యలో కూడా లీచ్టెన్‌స్టెయిన్ ముందంజలో ఉంది.అత్యధిక ధనవంతులు ఉన్నప్పటికీ ఈ దేశంలో విమానాశ్రయం లేదు. ప్రజలు పొరుగు దేశాలకు వెళ్లి విమానాలు ఎక్కుతారు. అయినప్పటికీ లీచ్టెన్‌స్టెయిన్ ప్రపంచంలో అత్యంత ధనిక, సురక్షిత దేశాల్లో ఒకటిగా నిలుస్తోంది.

Read Also : MK Stalin: సీఎం స్టాలిన్ ఇంటికి బాంబు బెదిరింపులు

Bordering country of Austria Country without an airport Liechtenstein Neighboring country of Switzerland Per capita income Rich country Safe country Smallest country in Europe

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.