📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Russia President : రష్యన్ మాట్లాడే ప్రజలు పెద్ద సంఖ్యలో ఇజ్రాయెల్‌లో ఉన్నారు..పుతిన్‌

Author Icon By Sudha
Updated: June 23, 2025 • 4:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇజ్రాయెల్‌తో యుద్ధంలో ఇరాన్‌కు సాయం చేయకపోవడంపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌ (Vladimir Putin) తాజాగా స్పందించారు. రష్యా – ఇరాన్ (Russia-Iran) దశాబ్దాలుగా సన్నిహిత సంబంధాలను కలిగి ఉన్నప్పటికీ.. రష్యన్ మాట్లాడే ప్రజలు పెద్ద సంఖ్యలో ఇజ్రాయెల్‌(Israel)లో నివసిస్తున్నందున ఈ వివాదంలో తటస్థంగా ఉన్నట్లు పుతిన్‌ వెల్లడించారు. జనాభాలో సుమారు 13 లక్షల మంది రష్యన్ మాట్లాడేవారు ఉన్నారు, వారు సంబంధాల కారణంగా రష్యా‑ఇజ్రాయేల్‌ మధ్య పరిచయ సంబంధాలకు ప్రభావితం చేస్తున్నారు .

Russia President : రష్యన్ మాట్లాడే ప్రజలు పెద్ద సంఖ్యలో ఇజ్రాయెల్‌లో ఉన్నారు..పుతిన్‌

సుదీర్ఘకాలం మిత్రదేశంగా ..
ఇరాన్‌ (Iran)పై అమెరికా దాడితో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇజ్రాయెల్‌కు మద్దతుగా ఆదివారం తెల్లవారుజామున ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలు లక్ష్యంగా బంకర్‌ బస్టర్‌ బాంబులతో అమెరికా విరుచుకుపడింది. అయితే, ఇరాన్‌కు సుదీర్ఘకాలం మిత్రదేశంగా ఉన్న రష్యా (Russia) మాత్రం టెహ్రాన్‌కు సాయం అందించేందుక ఇప్పటి వరకూ ముందుకురాలేదు. దీంతో ఈ విషయంలో రష్యాపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విమర్శలపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌ (Vladimir Putin) తాజాగా స్పందించారు.

రెండు మిలియన్ల మంది
రష్యా – ఇరాన్ (Russia-Iran) దశాబ్దాలుగా సన్నిహిత సంబంధాలను కలిగి ఉన్నప్పటికీ.. రష్యన్ మాట్లాడే ప్రజలు పెద్ద సంఖ్యలో ఇజ్రాయెల్‌లో నివసిస్తున్నందున ఈ వివాదంలో తటస్థంగా ఉన్నట్లు పుతిన్‌ వెల్లడించారు. సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ అంతర్జాతీయ ఆర్థిక వేదికపై పుతిన్‌ మాట్లాడుతూ.. ఒకప్పటి సోవియట్‌ యూనియన్‌, రష్యన్‌ ఫెడరేషన్‌కు చెందిన దాదాపు రెండు మిలియన్ల మంది ఇజ్రాయెల్‌లో నివసిస్తున్నట్లు చెప్పారు. తమ దృష్టిలో ఇప్పుడు అది రష్యన్‌ మాట్లాడే దేశమన్నారు. అందుకే ఈ వివాదంలో తటస్థంగా ఉండేందకు ప్రయత్నిస్తున్నట్లు పుతిన్‌ వివరించారు.
ఇజ్రాయెల్‌లో ఉండే భారీ రష్యన్ మాట్లాడే వర్గం, రష్యా-ఇజ్రాయేల్ సంబంధాలను పుతిన్ ఎక్కువగా దృష్టిలో ఉంచుకోవాల్సిన పరిస్థితి క్రియాశీల ఉంది.రష్యా ఇరాన్ మధ్య వ్యూహాత్మక ఒప్పందాలు, యుద్ధంలో కలిసి ఉన్న నేపథ్యాన్ని తెలియజేస్తున్నాయి. ఇది రష్యా-ఇజ్రాయేల్ సంబంధాలకు మరింత సమతూలన అవసరాన్ని బోధిస్తుంది.

Read Also:Bangladesh: బంగ్లాదేశ్ మాజీ ఎన్నికల కమిషన్ చీఫ్ అరెస్టు

#MiddleEastBalance #PutinNeutral #RussiaIran #RussianSpeakersInIsrael #StrategicPartnership Breaking News in Telugu Google news Google News in Telugu in Israel..Putin Latest News in Telugu Paper Telugu News Russian-speaking people Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today There are a large number of Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.