📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్

ప్రధాని ఫ్రాన్స్‌, అమెరికా పర్యటన షెడ్యూల్‌ ఖరారు..

Author Icon By sumalatha chinthakayala
Updated: February 7, 2025 • 7:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటన ఖరారైంది. ఈ నెల 12న ఆయన అగ్రరాజ్యానికి వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు అక్కడే పర్యటిస్తారు. 13న ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్‌తో సమావేశం అవుతారు. ప్రధాని మోడీ రెండు రోజుల పర్యటన కోసం ముందు ఫ్రాన్స్‌కు వెళతారు. ఆ దేశ రాజధాని ప్యారిస్‌లో ఫిబ్రవరి 10, 11 తేదీల్లో జరగనున్న ‘ఏఐ యాక్షన్‌ సమ్మిట్‌’కు హాజరవుతారు. ఫ్రాన్స్‌ ప్రభుత్వం దీన్ని అధికారికంగా నిర్వహిస్తోంది. అంతర్జాతీయ నాయకులు, బిజినెస్‌ ఎగ్జిక్యూటివ్‌లు, అకాడమిక్స్‌, సివిల్‌ సొసైటీ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరవుతారు. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌లో జరుగుతున్న పరిణామాలు, వాటి నియంత్రణపై చర్చించనున్నారు.

మోడీ అమెరికా పర్యటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. అయితే, రెండు దేశాల మధ్య ఉన్న ట్రేడ్‌, డిఫెన్స్‌, రీజినల్‌ సెక్యూరిటీ వంటి అంశాలపై ట్రంప్, మోడీ చర్చించే అవకాశం ఉంది. ట్రంప్‌ 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన్ని కలిసిన అతికొద్ది మంది గ్లోబల్‌ లీడర్స్‌లో మోడీ ఒకరుగా నిలవనుండడం విశేషం. దీన్ని బట్టి అమెరికా భారత్‌తో సంబంధాలకు ఎంత విలువిస్తుందో అర్థమవుతోంది.

America france PM Modi

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.