📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Shinawatra: థాయిల్యాండ్ ప్ర‌ధాని షిన‌వ‌త్రాపై స‌స్పెన్ష‌న్

Author Icon By Sudha
Updated: July 1, 2025 • 2:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

థాయిల్యాండ్ ప్ర‌ధాని పెటంగ‌టార్న్ షిన‌వ‌త్రాపై వేటు వేశారు. ఆ దేశ రాజ్యాంగ కోర్టు ఇవాళ ఆ స‌స్పెన్ష‌న్ విధించింది. పొరుగు దేశం కంబోడియా(Cambodia)తో జ‌రిగిన ఫోన్ సంభాష‌ణ కేసులో విచార‌ణ చేప‌ట్టిన కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ప్ర‌ధానమంత్రి (Prime Minister)ప‌ద‌వి నుంచి త‌ప్పిస్తూ రాజ్యాంగ కోర్టు 7-2 తేడాతో తీర్పును వెలువ‌రించింది. జూలై ఒక‌టో తేదీ నుంచి ప్ర‌ధాని షిన‌వ‌త్రా స‌స్పెన్ష‌న్ (Suspension) అమలులోకి రానున్న‌ది. కంబోడియాతో బోర్డ‌ర్ చ‌ర్చ‌లు నిర్వ‌హిస్తున్న వేళ‌.. షిన‌వ‌త్రా త‌న విలువ‌లు మ‌రిచినట్లు క‌న్జ‌ర్వేటివ్ సేనేట‌ర్లు ఆరోపించారు.

Shinawatra: థాయిల్యాండ్ ప్ర‌ధాని షిన‌వ‌త్రాపై స‌స్పెన్ష‌న్

కేసును డిస్మిస్
ప్ర‌ధాని ప్ర‌వ‌ర్త‌న వ‌ల్లే బోర్డ‌ర్ స‌మ‌స్య మ‌రింత జ‌ఠిల‌మైంద‌ని, దాని వ‌ల్ల మే నెల‌లో సీమాంత‌ర ఘ‌ర్ష‌ణ‌లు చోటుచేసుకున్న‌ట్లు సేనేట‌ర్లు ఆరోపించారు. ఆ ఘ‌ర్ష‌ణ‌ల్లో ఓ కంబోడియా సైనికుడు ప్రాణాలు కోల్పోయాడు. చ‌ర్చ‌ల‌కు చెందిన ఫోన్ కాల్ లీక్ కావ‌డంతో షిన‌వ‌త్రాపై ఆరోప‌ణ‌లు న‌మోదు అయ్యాయి. కంబోడియా రాజ‌కీయ‌వేత్త‌ను అంకుల్ అని సంబోధించ‌డం.. మిలిట‌రీ క‌మాండ‌ర్‌ను ప్ర‌త్య‌ర్థిగా భావిస్తూ కామెంట్ చేసిన‌ట్లు షిన‌వ‌త్రాపై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. రాజ్యాంగ తీర్పును స‌వాల్ చేస్తూ మ‌రో 15 రోజుల్లోగా ప్ర‌ధాని షిన‌వ‌త్రా త‌న వాద‌న‌ల‌ను వినిపించుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఆమె కేసును డిస్మిస్ చేస్తారు. ఈ స‌మ‌యంలో తాత్కాలిక దేశ ప్ర‌ధానిగా.. డిప్యూటీ పీఎం సురియా జున్‌గ్రున్‌గ్రుంగిట్ విధులు నిర్వ‌ర్తించ‌నున్నారు. ఒక‌వేళ పెటంగ‌టార్న్ షిన‌వ‌త్రాను డిస్మిస్ చేస్తే, ప్ర‌ధాని బాధ్య‌త‌ల నుంచి స‌స్పెండ్ అయిన రెండో వ్య‌క్తిగా ఆమె నిలుస్తారు.

Read Also:Asim Munir: ఉగ్రవాదం చట్టబద్ధమైన పోరాటమే.. అసిమ్

Breaking News in Telugu Cambodia Thailand border phone call leak Google news Google News in Telugu Latest News in Telugu Military reaction to Shinawatra suspension Paetongtarn Shinawatra court ruling Paper Telugu News Shinawatra phone call leak Cambodia Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Thai Constitutional Court July 2025 decision Thai Prime Minister suspension news Thailand PM Shinawatra suspended 2025 Thailand political crisis July 2025 Today news Who is Paetongtarn Shinawatra? Why was Thailand PM suspended?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.