📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: Russia-భారత్ లో రష్యా యుద్ధ విమానాలు

Author Icon By Pooja
Updated: September 2, 2025 • 1:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Russia: పహల్గాంలో ఉగ్రదాడితో భారతదేశం పాకిస్తాన్లో ‘ఆపరేషన్ సిందూర్’ యుద్ధాన్ని చేసింది. భారత్ దాడితో పాక్ తోకముడిచి కాల్పుల విరమణకు దిగొచ్చింది. అంతేకాదు పాకిస్తాన్ రక్షణ వ్యవస్థను(Pakistan’s defense system) మరింత మెరుగుపరుచుకునేందుకు అధిక నిధులను కేటాయిస్తున్నది. దీంతో భారతదేశం కోసం అధునాతన రక్షణ ఆయుధాలను సమకూర్చుకుంటున్నది. ఇందులో భాగంగా భారత్ రష్యాతో యుద్ధ విమానాలకు సంబంధించిన కొత్త ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇటీవల రష్యా, భారత్ మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయి. చైనాలో జరిగిన ఎస్సీవో సమావేశంలో ఈ ఫ్రెండ్లిప్ మరింత బలపడింది. రెండు దేశాలూ ఇప్పటికే చమురుతో పాటూ మరికొన్ని వాణిజ్యం చేస్తున్నాయి. రష్యా భారతదేశంలో సుఖోయ్ యుద్ధ విమానాలను తయారు చేయనుంది. రష్యా ఐదవతరం ఫైటర్ జెట్ సుఖోయ్లు ఇక మీదట భారత్ లో తయారు కానున్నాయి. ఇవి రష్యాతో పాటూ భారత్ కూడా తమ సైన్యంలో ఉపయోగించనున్నాయి. ఇవి అమెరికా ఎఫ్ 35 జెట్ ఫైటర్లతో సమానమైనవని తెలుస్తోంది. ఇప్పటికే భారత్ సైన్యంలో ఎఫ్ 35 యుద్ధ విమానాలు ఉన్నాయి. వాటికి తోడు రష్యా సుఖోయ్ జెట్లు కూడా చేరితే పాక్కు ఇక గడ్డుకాలమే.

ఎఎస్ఐ నివేదక ప్రకారం..

భారతదేశంలో యుద్ధ విమానాలను తయారు చేయడానికి రష్యా పరిశోధన ప్రారంభించింది. హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఇప్పటికే నాసిక్ ప్లాంట్లో రష్యాన్ మూలానికి చెందిన సుఖ్-30 ఎంకేఐ యుద్ధ విమానాలకు లైసెన్స్ ఇచ్చింది. ఇప్పుడు సుఖ్-57 కూడా వాడొచ్చు. ప్రస్తుతం ఎంకే 1, ఎంకె1తో సహా తేజస్ ఫైటర్ జెట్లను భారతదేశంలో తయారు చేస్తున్నారు. ఎంకే-1 ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ ఆధునిక ఆయుధాలతో అమర్చబడి ఉంది. ఇక ఎంకే-2 అయితే బహుళ-ప్రయోజన యుద్ధ జెట్. ఇది ఎంకే-1కు నెక్స్ట్ వెర్షన్.(The next version of the Mk-1.) ఇప్పుడు వీటన్నింటి తోడు సుఖ్-57 కూడా త్వరలోనే భారత్ తో తయారు చేస్తారని తెలుస్తోంది. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటే.. భారత్ ఒక్క అమెరికానే నమ్మకోకుండా ఇలా మిగతా దేశాలతో తమ సంబంధాలను మెరుగుపర్చుకోవడం శుభపరిణామం. ఎందుకంటే ట్రంప్ భారత్ ఆర్థికంగా దెబ్బకొట్టాలని యత్నిస్తున్నారు. అధిక టారిఫ్లను విధిస్తూ, భారతీయ విద్యార్థులను రానియ్యకుండా అడ్డుకుంటున్నారు. ఈ స్థితిలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగానే మోదీ జపాన్, చైనా దేశాలలో పర్యటించారు.

భారత్ ఏ దేశం నుంచి యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తోంది?

భారత్ రష్యా నుంచి సుఖోయ్-30ఎంకేఐ (Su-30MKI) యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తోంది.

ఈ యుద్ధ విమానాలను ఎవరు తయారు చేయనున్నారు?

ఈ విమానాలను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) సంస్థ భారత్‌లోనే తయారు చేయనుంది.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/telugu-news-road-accident-road-accident-in-london-two-telugus-died/international/539877/

Aerospace Manufacturing Breaking News in Telugu Fighter Jets in India Google News in Telugu HAL India-Russia relations Indian Air Force Latest News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.