డిసెంబర్ 8, 9 తేదీలలో జరగనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ (Telangana Rising Global Summit) ను (TG) రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.. ఈ సమ్మిట్‌ను తెలంగాణ (TG) అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, టెక్నాలజీ–ఇన్నోవేషన్ రంగాల్లో రాష్ట్ర ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసే ఒక కీలక వేదికగా తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది.
Read Also: KCR: కళ్లకు గంతలు కట్టి మోసం చేశాడని కవిత సంచలన వ్యాఖ్యలు
సత్య నాదెళ్లను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం
మైక్రోసాఫ్ట్ (Microsoft) CEO సత్య నాదెళ్ల (Satya Nadella) ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం.వచ్చేనెల నాదెళ్ల ఇండియాలో పర్యటించనున్నట్లు సమాచారం. దీంతో ఆయన టూర్ షెడ్యూల్‌పై అధికారులు ఆరా తీస్తున్నారు. మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతున్నారు. త్వరలోనే నాదెళ్ల రాకపై క్లారిటీ రానుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: