हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Tehran: టెహ్రాన్ ను వీడుతున్న ప్రజలు..ఏటీఎంలపై ఆంక్షలు

Sharanya
Tehran: టెహ్రాన్ ను వీడుతున్న ప్రజలు..ఏటీఎంలపై ఆంక్షలు

టెహ్రాన్: ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో (Tehran) ప్రస్తుతం అత్యంత భయానక వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్ (Israel) మరిన్ని వైమానిక దాడులకు పాల్పడవచ్చన్న భయంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇటీవల ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల అనంతరం పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

నగర విడిచే ప్రయత్నంలో ప్రజల తరలింపు

టెహ్రాన్ నగరాన్ని వదిలి ప్రజలు సురక్షిత ప్రాంతాలైన గ్రామీణ ప్రదేశాలకు తరలి వెళ్తున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కసారిగా జనాభా పెరిగినట్లు తెలుస్తోంది. దీంతో నగరం నుంచి ఉత్తరం వైపు కాస్పియన్ సముద్రం తీరానికి వెళ్లే రహదారులన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయి భారీగా ట్రాఫిక్ జామ్‌ ఏర్పడింది. సురక్షితమైన ఆశ్రయం కోసం ప్రజలు పడుతున్న ఆరాటం టెహ్రాన్ లోని నెలకొన్న భయానక పరిస్థితికి అద్దం పడుతోంది. మొత్తం మీద, ఇరాన్‌లో ఇజ్రాయెల్ దాడుల భయంతో అనిశ్చిత వాతావరణం నెలకొంది.

ఇంధన రేషన్ విధానం – ఆర్థిక ఆంక్షలు ప్రారంభం

ప్రభుత్వం ప్రజల తరలింపు, ఇంధన వినియోగం పెరుగుతున్న దృష్ట్యా తాత్కాలికంగా ఇంధన రేషన్ విధానంను అమలులోకి తీసుకొచ్చింది. సైనిక మౌలిక సదుపాయాలే లక్ష్యంగా తమ దాడులు కొనసాగుతాయని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరించిన నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన మరింత పెరిగింది. అదే సమయంలో, ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రాపై కూడా పరిమితులు విధించినట్లు సమాచారం.

గ్రామీణ ప్రాంతాల్లో జనాభా పెరుగుదల

నగరం నుంచి భారీగా ప్రజలు తరలివస్తుండటంతో పక్కనున్న గ్రామాల్లో అకస్మాత్తుగా జనాభా పెరిగింది. అక్కడి వనరులపై ఒత్తిడి పెరిగింది. తాత్కాలిక నివాసాలు, తినుబండారాల కొరత సమస్యలుగా మారుతున్నాయి. ప్రభుత్వం తాత్కాలిక ఆశ్రయ కేంద్రాల ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం.

Read also: Tehran : వెంటనే టెహ్రాన్ ఖాళీ చేయండి – ట్రంప్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

టోహోకు తీరంలో 7.2 తీవ్రతతో ప్రకంపనలు: సునామీ హెచ్చరిక జారీ

టోహోకు తీరంలో 7.2 తీవ్రతతో ప్రకంపనలు: సునామీ హెచ్చరిక జారీ

AI నియంత్రణపై దృష్టి పెట్టిన ఆస్ట్రేలియా

AI నియంత్రణపై దృష్టి పెట్టిన ఆస్ట్రేలియా

నక్షత్రాల పుట్టుకకు గెలాక్సీ విలీనం

నక్షత్రాల పుట్టుకకు గెలాక్సీ విలీనం

రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ

రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ

భారత్‌లో స్టార్‌లింక్ సేవలు, ప్లాన్‌ ధరలు వెల్లడించిన మస్క్‌

భారత్‌లో స్టార్‌లింక్ సేవలు, ప్లాన్‌ ధరలు వెల్లడించిన మస్క్‌

తెలంగాణలో ట్రంప్ రూ.లక్ష కోట్ల పెట్టుబడులు!

తెలంగాణలో ట్రంప్ రూ.లక్ష కోట్ల పెట్టుబడులు!

గ్లోబల్‌ సమిట్‌ 2025 ను గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ప్రారంభిం చారు

గ్లోబల్‌ సమిట్‌ 2025 ను గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ప్రారంభిం చారు

చైనా వీసా విధానంలో కీలక మార్పులు

చైనా వీసా విధానంలో కీలక మార్పులు

మంచు గడ్డపై ప్రియురాలిని వదిలేసిన ప్రియుడు..ఆపై ఏమైంది?

మంచు గడ్డపై ప్రియురాలిని వదిలేసిన ప్రియుడు..ఆపై ఏమైంది?

అక్రమంగా సరిహద్దు దాటి అమెరికాలోకి వెళ్తే భారీ జరిమానా

అక్రమంగా సరిహద్దు దాటి అమెరికాలోకి వెళ్తే భారీ జరిమానా

జపాన్ స్టాక్ మార్కెట్ టెక్ షేర్ల ఒత్తిడితో స్వల్ప నష్టం…

జపాన్ స్టాక్ మార్కెట్ టెక్ షేర్ల ఒత్తిడితో స్వల్ప నష్టం…

శాంతి ప్రతిపాదనపై జెలెన్‌స్కీ‌ సుముఖంగా లేరు: ట్రంప్

శాంతి ప్రతిపాదనపై జెలెన్‌స్కీ‌ సుముఖంగా లేరు: ట్రంప్

📢 For Advertisement Booking: 98481 12870