📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: Taiwan Conflict: తైవాన్ వివాదంపై చైనా-జపాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు

Author Icon By Pooja
Updated: November 25, 2025 • 11:10 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తైవాన్ విషయంలో( Taiwan Conflict) చైనా మరియు జపాన్ మధ్య గత కొంతకాలంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు దేశాల నాయకులు తమ వైఖరిపై గట్టి పట్టుదలతో ఉన్నారు. తైవాన్‌పై( Taiwan Conflict) చైనా దాడి చేస్తే, తాము సైనిక చర్యకు దిగుతామని జపాన్ ప్రధాని సనే తకైచి ఇటీవల హెచ్చరించారు. దీనిని చైనా తీవ్రంగా ఖండించింది. తైవాన్ ఎప్పటికీ తమదే అని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ స్పష్టం చేస్తూ, జపాన్ తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు.

Read Also: Ethiopia volcano eruption : ఎథియోపియా అగ్నిపర్వత విస్ఫోటనం ప్రభావం బూడిద మేఘం భారత్ చేరింది…

Tensions between China and Japan over the Taiwan dispute

దౌత్యపరమైన, ఆర్థికపరమైన పరిణామాలు

ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో, చైనా మరియు జపాన్ మధ్య దౌత్యపరమైన, ఆర్థికపరమైన కార్యకలాపాలు నిలిచిపోయాయి.

మరోవైపు, జపాన్ కూడా దీటుగా స్పందించింది. జపాన్ తూర్పు చైనా సముద్రంలో గస్తీని ఏర్పాటు చేసింది. అలాగే, తైవాన్ సమీపంలో క్షిపణులను మోహరించాలని కూడా యోచిస్తోంది. ఈ పరిణామాల మధ్య చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు కాల్ చేసి మాట్లాడారు. ఈ చర్చల్లో జిన్ పింగ్, తైవాన్ ఎప్పటికీ తమదే అని మరోసారి స్పష్టం చేశారు. తైవాన్ గురించి ట్రంప్ ఆందోళన వ్యక్తం చేయగా, రెండవ ప్రపంచ యుద్ధానంతర అంతర్జాతీయ క్రమంలో తైవాన్ తమకు కీలక భాగమని జిన్ పింగ్ నొక్కి చెప్పారు.

ద్వైపాక్షిక సంబంధాలు, భవిష్యత్తు సమావేశాలు

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read also :

China Japan tensions Google News in Telugu Latest News in Telugu Military Action Warning Xi Jinping Trump Call

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.