📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

America: భారత్-పాక్ చర్చలకు మద్దతు: అమెరికా

Author Icon By Shobha Rani
Updated: May 12, 2025 • 2:41 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్​, పాకిస్థాన్​లు (India-pakistan) మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా విదేశాంగ శాఖ స్వాగతించింది. జ్ఞానం, వివేకం, రాజనీతిజ్ఞతతో సరైన మార్గాన్ని ఎంచుకున్న ఇరుదేశాల నాయకత్వాన్ని ప్రశంసించింది. భారత్​, పాక్​ల (India-pakistan) మధ్య సంఘర్షణ నివారణకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని ప్రకటించింది. దాయాదులైన భారత్​-పాక్​లు ప్రత్యక్ష చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో కోరుకుంటున్నారు. భవిష్యత్​లోనూ ఇరుదేశాల మధ్య ఉన్న ఘర్షణలను నివారించడానికి, చర్చలను మరింత సులభతరం చేయడానికి అమెరికా మద్దతు అందిస్తూనే ఉంటుందని యూఎస్ విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలను ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు.

America: భారత్-పాక్ చర్చలకు మద్దతు: అమెరికా

పాక్ దిగొచ్చింది: కాల్పుల విరమణ ఒప్పందం
ఏప్రిల్​ 22న పాక్​కు చెందిన ఉగ్రవాదాలు జమ్మూకశ్మీర్​లోని పహల్గాంలో మారణహోమం సృష్టించారు. హిందూ పర్యాటకులే లక్ష్యంగా దాడులు చేసి 26 మందిని బలిగొన్నారు. దీనితో భారత్​ మే 7 ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. దీనితో భారత్​ ఎఫ్​-16 సహా 3 పాక్ ఫైటర్ జెట్లను, 50 డ్రోన్లను కూల్చేసింది. అంతేకాదు పాకిస్థాన్​లోని 11 వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. పాక్ మిలటరీ క్యాంప్​లను దెబ్బతీసింది.

భారత వైమానిక దళం స్పందన
“ఉగ్రవాదుల శిబిరాలను నిర్మూలించాలనే భారత్ లక్ష్యం నెరవేరిందా? అనే ప్రశ్నకు ‘అవును’ అని, ఈ ఫలితాలను ప్రపంచం మొత్తం చూడగలదు” అని ఎయిర్​ మార్షల్​ భారతి అన్నారు. ఆపరేషన్ సిందూర్ బ్రీఫింగ్ సందర్భంగా, డైరెక్టర్​ జనరల్ నావల్ ఆపరేషన్స్​, వైస్ అడ్మిరల్ ఏఎన్​ ప్రమోద్​ పాకిస్థాన్​కు స్పష్టమైన హెచ్చరిక చేశారు. “ఈసారి పాకిస్థాన్ ఏదైనా చర్య తీసుకునే ధైర్యం చేస్తే, మనం ఏం చేస్తామో పాకిస్థాన్​కు తెలుసు. ధట్స్​ ఆల్​” అని అన్నారు.

Read Also: India-pak : భారత్-పాక్ చర్చలు షురూ

Breaking News in Telugu Google news Google News in Telugu India-Pak talks: US Latest News in Telugu Paper Telugu News Support for Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.