📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Super Moon 2026: నేడు పౌర్ణమి.. పెద్దగా కనిపించనున్న చంద్రుడు

Author Icon By Anusha
Updated: January 3, 2026 • 3:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కొత్త సంవత్సరం 2026లో మొదటి సూపర్ మూన్ జనవరి 3, 2026, శనివారం నాడు సంభవిస్తుంది. జనవరి నెల ఒక అద్భుతమైన దృశ్యంతో ప్రారంభం కానుంది. ఆకాశంలో ఈ రోజు సూపర్ మూన్ కనిపిస్తుంది. ఈ చంద్రుడు పరిమాణంలో చాలా పెద్దదిగా మరింత ప్రకాశవంతంగా ఉంటాడు. ఇది 2026లో కనిపించే మూడు సూపర్ మూన్‌ (Super Moon 2026) లలో మొదటిది.

Read also: New Year attack plot : న్యూ ఇయర్ దాడి కుట్ర, ISIS ప్రభావంతో యువకుడి అరెస్ట్, హామర్లు–కత్తులు స్వాధీనం

Super Moon 2026: Full moon today.. The moon will appear big

మరింత ప్రకాశవంతం

సాధారణ అష్టమితో పోలిస్తే ఈరోజు చంద్రుడు 18% పెద్దగా, 30% ప్రకాశవంతంగా ఉండనున్నాడు. చంద్రుడు భూమికి దగ్గరగా రావటం వల్ల పౌర్ణమి ఏర్పడుతుంది. భూమి సూర్యుడికి సమీపంగా ఉన్నప్పుడు చంద్రుడు భూమికి దగ్గరగా రావడం, చంద్రుడు సూర్యుడికి ఎదురుగా ఉండటం వల్ల మరింత ప్రకాశవంతంగా వెలిగిపోనున్నాడు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.