📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu news : Sunscreens: ఆస్ట్రేలియాలో స‌న్‌స్క్రీన్ కుంభ‌కోణం..

Author Icon By Sudha
Updated: October 1, 2025 • 3:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆస్ట్రేలియాలో స‌న్‌స్క్రీన్(Sunscreens) ఉత్ప‌త్తుల‌పై స్థానిక ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకున్న‌ది. తాజాగా మ‌రో 18 ర‌కాల ప్రోడ‌క్ట్స్‌పై ఆంక్ష‌లు విధించింది. దీంతో వాటిని మార్కెట్ల నుంచి కంపెనీలు వెన‌క్కి తెప్పిస్తున్నాయి. స్కిన్ క్యాన్స‌ర్ (Skin cancer)కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం క‌ఠిన నిర్ణ‌యం తీసుకున్న‌ది. స‌న్‌స్క్రీన్ (Sunscreens)లోష‌న్ల‌కు చెందిన ఖ‌రీదైన ఉత్ప‌త్తుల్లో నాణ్య‌త లేద‌ని వినియోగ‌దారుల అడ్వ‌క‌సీ గ్రూపు గుర్తించింది. స‌న్‌స్క్రీన్ (Sunscreens)ఉత్ప‌త్తి చేస్తున్న కంపెనీలు ముందుగా పేర్కొన్న‌ట్లు స్కిన్ క్యాన్స‌ర్ నుంచి ర‌క్ష‌ణ క‌ల్పించ‌డం లేద‌ని ఆ గ్రూపు ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. స్కిన్ ప్రొటెక్ష‌న్ ఫ్యాక్ట‌ర్‌(ఎస్పీఎఫ్‌) 21 క‌న్నా ఎక్కువ ఉన్న ఉత్ప‌త్తుల‌ను ప్రిఫ‌ర్ చేయాల‌ని ఆస్ట్రేలియా ఆరోగ్య‌శాఖ చెబుతోంది. కానీ మార్కెట్లు విస్తృతంగా అమ్ముడవుతున్న ఉత్ప‌త్తుల్లో ఎస్పీఎఫ్ కావాల్సినంత లేన‌ట్లు గుర్తించారు.

Sunscreens: ఆస్ట్రేలియాలో స‌న్‌స్క్రీన్ కుంభ‌కోణం..

వేర్వేరు బ్రాండ్ల‌కు చెందిన స‌న్‌స్క్రీన్ ఉత్ప‌త్తుల‌పై ద‌ర్యాప్తుదారులు చ‌ర్య‌ల‌కు దిగారు. సుమారు 20 ఉత్ప‌త్తుల విష‌యంలో రెగ్యులేట‌ర్లు వార్నింగ్ ఇచ్చారు. అతినీలోహిత కిర‌ణాల నుంచి ర‌క్ష‌ణ పొందేందుకు స‌న్‌స్క్రీన్ వాడుతుంటారు. అనేక ర‌కాల లాభాల‌ను దృష్టిలో పెట్టుకుని ఆ లోష‌న్ల‌ను వినియోగిస్తుంటారు.

వివిధ రకాల సన్‌స్క్రీన్‌లు ఏమిటి?

సన్‌స్క్రీన్‌లను ప్రధానంగా వాటి రక్షణ యంత్రాంగం ద్వారా ఖనిజ (భౌతిక) మరియు రసాయన (సేంద్రీయ) రకాలుగా వర్గీకరిస్తారు, ప్రతి ఒక్కటి UV కిరణాలను నిరోధించడానికి భిన్నంగా పనిచేస్తాయి. అవి క్రీములు, జెల్లు, స్ప్రేలు మరియు స్టిక్స్ వంటి వివిధ సూత్రీకరణలలో కూడా వస్తాయి మరియు అదనపు ప్రయోజనాలను అందించడానికి లేదా నిర్దిష్ట చర్మ అవసరాలను తీర్చడానికి నీటి-నిరోధకత లేదా లేతరంగు ముగింపు వంటి ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటాయి.

సురక్షితమైన సన్‌స్క్రీన్ ఏది?

సురక్షితమైన సన్‌స్క్రీన్‌లు – సురక్షితమైన సౌందర్య సాధనాలు ఖనిజ సన్‌స్క్రీన్‌లు (అనగా, భౌతిక సన్‌స్క్రీన్‌లు) మీ ఆరోగ్యానికి మరియు గ్రహానికి రసాయన సన్‌స్క్రీన్‌ల కంటే సురక్షితమైనవి. వాటిలో టైటానియం డయాక్సైడ్ మరియు/లేదా జింక్ ఆక్సైడ్ అనే ఖనిజాలు ఉంటాయి, ఇవి భౌతికంగా చర్మం ఉపరితలంపై కూర్చుని (చర్మంలోకి చొచ్చుకుపోయే బదులు) చర్మం నుండి వచ్చే UV రేడియేషన్‌ను ప్రతిబింబిస్తాయి లేదా వక్రీభవనం చేస్తాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Australia Breaking News Consumer Safety fake sunscreen latest news SPF scam sunscreen Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.