📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత

Sunita Williams: సరదాగా పెంపుడు కుక్కలతో గడిపిన సునీతా విలియమ్స్‌

Author Icon By Vanipushpa
Updated: April 2, 2025 • 12:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్‌ దాదాపు తొమ్మిది నెలల తర్వాత అంతరిక్ష కేంద్రం నుంచి భూమికి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భూమికి చేరిన రెండు వారాల తర్వాత సునీత ఓ ఆసక్తికర వీడియోను పంచుకున్నారు. తన పెంపుడు శునకాలతో సరదాగా గడిపారు. ఇంటి బయట పెంపుడు శునకాలు గన్నర్‌, గోర్బీతో ఉత్సాహంగా గడిపారు. ఇందుకు సంబంధించిన వీడియోని సునీతా విలియమ్స్‌ సోషల్‌ మీడియా ద్వారా పోస్టు చేయగా.. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది.

క్రూ డ్రాగ‌న్ క్యాప్సూల్ ద్వారా ఆస్ట్రోనాట్స్‌ భూమికి చేరిన సునీత
ఎనిమిది రోజుల మిషన్‌ కోసం అనివెళ్లి దాదాపు తొమ్మిది నెలల పాటూ అంత‌ర్జాతీయ అంత‌రిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్‌, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్‌ సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భూమిపైకి తిరిగొచ్చిన విషయం తెలిసిందే. గత నెల 19న తెల్లవారుజామున 3.27 గంటలకు అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో సముద్ర జలాల్లో దిగారు. స్పేస్ఎక్స్ కంపెనీకి చెందిన క్రూ డ్రాగ‌న్ క్యాప్సూల్ ద్వారా ఆస్ట్రోనాట్స్‌ భూమికి చేరారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.