📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు కొత్త సిలబస్‌.. ఉన్నత విద్యలో మార్పులు గంటల్లోనే శ్రీవారి దర్శనం.. భక్తులకు తప్పిన సుదీర్ఘ నిరీక్షణ గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుక కొత్త ఏడాది నుంచి రేషన్ కార్డుల నిబంధనల్లో కీలక మార్పులు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్! ఏపీ సెట్‌ నోటిఫికేషన్‌ వచ్చేసింది ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే జర్మనీలో తెలంగాణ విద్యార్థి మృతి వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఏపీ ప్రజలకు నూతన సంవత్సరం కానుక నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు కొత్త సిలబస్‌.. ఉన్నత విద్యలో మార్పులు గంటల్లోనే శ్రీవారి దర్శనం.. భక్తులకు తప్పిన సుదీర్ఘ నిరీక్షణ గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుక కొత్త ఏడాది నుంచి రేషన్ కార్డుల నిబంధనల్లో కీలక మార్పులు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్! ఏపీ సెట్‌ నోటిఫికేషన్‌ వచ్చేసింది ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే జర్మనీలో తెలంగాణ విద్యార్థి మృతి వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఏపీ ప్రజలకు నూతన సంవత్సరం కానుక

Social Media: ఫ్రాన్స్ సంచలన నిర్ణయం

Author Icon By Aanusha
Updated: January 1, 2026 • 7:30 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పిల్లల భద్రత, మానసిక ఆరోగ్యం దృష్ట్యా ఫ్రాన్స్ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. 15 ఏళ్లలోపు వయసున్న పిల్లలకు సోషల్ మీడియా (Social Media) యాక్సెస్‌ను పూర్తిగా నిలిపివేయాలని అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ నిర్ణయించారు. నూతన సంవత్సర ప్రసంగంలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ.. “మన పిల్లలను, కౌమార దశలో ఉన్నవారిని సోషల్ మీడియా, డిజిటల్ స్క్రీన్ల దుష్ప్రభావాల నుంచి కాపాడుకుంటాం” అని ప్రకటించారు.

Read also: New Year 2026 : న్యూజిలాండ్‌లో ఘనంగా నూతన సంవత్సర స్వాగతం

మొట్ట మొదటి సారిగా ఆస్ట్రేలియా కఠిన చట్టం అమలు చేసింది

ఇటీవలే ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా(Social Media) ను నిషేధిస్తూ ప్రపంచంలోనే మొట్ట మొదటి సారిగా కఠిన చట్టాన్ని తీసుకు వచ్చింది. ఇప్పుడు ఫ్రాన్స్ కూడా అదే బాటలో పయనిస్తూ 15 ఏళ్ల వయస్సును ‘డిజిటల్ మెజారిటీ’గా నిర్ణయించింది. ఈ ప్రతిపాదిత చట్టంపై ఈ నెలలోనే ఫ్రాన్స్ పార్లమెంట్‌లో చర్చ జరగనుంది. 2026 సెప్టెంబర్ నాటికి ఈ నిబంధనలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Social Media: France’s sensational decision

భారత్ లో కూడా అసభ్యకరమైన కంటెంట్ పై ప్రభుత్వం సోషల్ మీడియా సంస్థలకు కఠిన హెచ్చరికలు జారీ చేసింది. పిల్లలు స్మార్ట్‌ఫోన్ల మత్తులో పడి తమ బాల్యాన్ని కోల్పోకుండా ఉండాలంటే ఇలాంటి కఠిన చట్టాలు తప్పవని సామాజికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఫ్రాన్స్ తీసుకుంటున్న ఈ నిర్ణయం భవిష్యత్తులో ఇతర దేశాలకు కూడా దిక్సూచిగా మారే అవకాశం ఉంది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

children social media Emmanuel Macron France government latest news Social Media Ban Telugu News under 15 kids

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.