हिन्दी | Epaper
రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

Latest News: H1B visa: హెచ్1బీ వీసా ప్రాసెస్‌పై షట్‌డౌన్ ఎఫెక్ట్

Aanusha
Latest News: H1B visa: హెచ్1బీ వీసా ప్రాసెస్‌పై షట్‌డౌన్ ఎఫెక్ట్

అమెరికా (America) ప్రభుత్వం షట్‌డౌన్‌లోకి ప్రవేశించడం అంతర్జాతీయ స్థాయిలో పెద్ద చర్చనీయాంశమైంది. అధికార రిపబ్లికన్లు, ప్రతిపక్ష డెమొక్రాట్ల మధ్య నిధుల కేటాయింపులపై వచ్చిన విభేదాలు ఈ పరిస్థితికి దారితీశాయి. తాత్కాలిక నిధుల ప్యాకేజీని డెమొక్రాట్లు నిరాకరించడంతో గడువు ముగిసిపోయి ప్రభుత్వం స్తంభించింది. ఈ షట్‌డౌన్ (Shutdown) కారణంగా అత్యవసరమికాని పలు సేవలు నిలిచిపోయే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Donald Trump : ముస్లిం దేశాలను తప్పుదోవ పట్టించిన ట్రంప్?

భారీ సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులను పక్కన పెట్టే అవకాశం ఉండటంతో.. పలు కార్యాలయాలు మూతపడే పరిస్థితి తలెత్తింది. ఈ కారణంగా వీసా (Visa) ల ప్రాసెసింగ్‌ కూడా నిలిపివేయనున్నారని ఇమ్మిగ్రేషన్‌ అటార్నీ ఒకరు వెల్లడించారు. ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డులపై కూడా షట్‌డౌన్ ప్రభావం ఉంటుందని వెల్లడించారు.

హెచ్1బీ వీసా పొందాలంటే.. యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబర్ వద్ద.. లేబర్ కండిషన్ అప్లికేషన్ (LCA)కు దరఖాస్తు చేసుకోవాలి. ఎల్‌ల్‌సీకు అనుమతి లభిస్తే.. అమెరికా సిటిజెన్‌షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) విభాగం వద్ద.. మీకు వీసా స్పాన్సర్ చేసే కంపెనీ హెచ్1బీ పిటిషన్ దాఖలు చేస్తుంది.

ఎంప్లాయ్‌మెంట్ బేస్డ్ గ్రీన్‌కార్డ్ అప్లై చేసుకోవాడనికి

ఇక ఇదే లేబర్ డిపార్ట్‌మెంట్.. ఉగ్యోగ ఆధారిత గ్రీన్‌కార్డ్ అప్లై చేసుకోవడం కోసం.. PERM అనే సెర్టిఫికేట్ జారీ చేస్తుంది. ఎంప్లాయ్‌మెంట్ బేస్డ్ గ్రీన్‌కార్డ్ అప్లై చేసుకోవాడనికి ఈ సెర్టిఫికేట్ కీలకం.USCIS విభాగం వీసా ఫీజుల ఆధారంగా నడుస్తుంది కాబట్టి.. ఏ సమస్య లేదు. కానీ లేబర్ డిపార్ట్‌మెంట్ అమెరికా ఫెడరల్ నిధులతో కార్యకాలాపాలు సాగిస్తుంది.

 H1B visa
 H1B visa

అందుకే ఈ లేబర్ డిపార్ట్‌మెంట్‌కు.. ప్రభుత్వం ఫండింగ్ ఇవ్వకపోతే మూతపడుతుంది. దీంతో దరఖాస్తులు ఎక్కడికక్కడే ఆగిపోతాయి. అయితే షట్‌డౌన్‌ ముగిసిన తర్వాతే ఈ ప్రక్రియ తిరిగి ప్రారంభమవుతుందని నిపుణులు చెబుతున్నారు.షట్‌డౌన్ కారణంగా ముఖ్యంగా కొత్త దరఖాస్తుదారులు తీవ్రంగా ప్రభావితం అవుతారని.. నిపుణులు చెబుతున్నారు.

భారత్‌లోని అమెరికా దౌత్య కార్యాలయం

ఇప్పటికే హెచ్1బీ, గ్రీన్‌కార్డ్ కోసం ప్రాసెస్ ప్రారంభమైనవారికి కూడా ఇది ఇబ్బంది కరంగా మారుతుందని చెబుతున్నారు. వీరు హెచ్1బీ, గ్రీన్‌కార్డ్ (H1B, Green Card) కోసం మరికొన్ని రోజులు ఎదురుచూడక తప్పదు.హెచ్1బీ, ఉద్యోగ ఆధారిత గ్రీన్‌కార్డ్ లబ్ధిదారుల్లో భారతీయులే అత్యధికంగా ఉన్నారు. కాబట్టి భారత సంతంతి వారికి ఇది పెద్ద దెబ్బే అని నిపుణులు అంటున్నారు.

అయితే ఇప్పటికే లేబర్ కండిషన్ సెర్టిఫికేట్ ఉన్న వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని.. వారి దరఖాస్తులను USCIS ప్రాసెస్ చేస్తుందని చెబుతున్నారు. షట్‌డౌన్ వల్ల నెలకొన్న తాజా పరిస్థితిపై స్పందించిన భారత్‌లోని అమెరికా దౌత్య కార్యాలయం..

అమెరికాతో పాటు విదేశాల్లోని దౌత్య కార్యాలయాల్లో పరిస్థితి సహకరించినంత వరకు ప్రాసెస్ జరుగతుందని పేర్కొంది. అయితే ట్విట్టర్‌‌లో మాత్రం అప్‌డేట్లు ఉండవని వెల్లడించింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రపంచంలోనే నంబర్ వన్ గా చైనా..పని చేయని ట్రంప్ సుంకాలు

ప్రపంచంలోనే నంబర్ వన్ గా చైనా..పని చేయని ట్రంప్ సుంకాలు

OnePlus CEO పీట్ లౌపై అరెస్ట్ వారెంట్

OnePlus CEO పీట్ లౌపై అరెస్ట్ వారెంట్

చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్

చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్

నిరసనలకు ట్రంప్‌ మద్దతుపై రష్యా ఆందోళన

నిరసనలకు ట్రంప్‌ మద్దతుపై రష్యా ఆందోళన

డెన్మార్క్ వైపు మొగ్గు చూపడంపై గ్రీన్‌లాండ్ ప్రధానికి ట్రంప్ వార్నింగ్

డెన్మార్క్ వైపు మొగ్గు చూపడంపై గ్రీన్‌లాండ్ ప్రధానికి ట్రంప్ వార్నింగ్

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం

ప్రపంచంలోనే 4వ ఖరీదైన జోహో సీఈఓ విడాకులు

ప్రపంచంలోనే 4వ ఖరీదైన జోహో సీఈఓ విడాకులు

ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి!

ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి!

ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్

ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్

ట్రంప్‌ను ప్రపంచం బహిష్కరణ చేయాలి

ట్రంప్‌ను ప్రపంచం బహిష్కరణ చేయాలి

భారీగా తగ్గిన బియ్యం ధరలు.. కారణమేంటంటే?

భారీగా తగ్గిన బియ్యం ధరలు.. కారణమేంటంటే?

రష్యాపై ఒత్తిడి పెంచుతున్న ఇరాన్ నిరసనలు: జెలెన్​స్కీ

రష్యాపై ఒత్తిడి పెంచుతున్న ఇరాన్ నిరసనలు: జెలెన్​స్కీ

📢 For Advertisement Booking: 98481 12870