📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Shubhman Gill: శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీపై రవిశాస్త్రి ఏమన్నారంటే?

Author Icon By Anusha
Updated: July 4, 2025 • 11:27 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో టీమిండియా యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన బ్యాటింగ్‌తో క్రికెట్ ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్నాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదిక (Edgbaston Venue) గా జరిగిన రెండో టెస్ట్‌లో గిల్ తన కెరీర్‌లోనే అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతూ రికార్డులు సృష్టించాడు. 25 ఏళ్ల గిల్ 387 బంతుల్లో 30 బౌండరీలు, 3 సిక్సర్లు సహాయంతో 269 పరుగులు చేసి ఇండియా ఇన్నింగ్స్‌కు స్థిరతను అందించాడు.ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో టీమిండియా యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన బ్యాటింగ్‌తో క్రికెట్ ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్నాడు.ఈ ప్రదర్శనకు క్రెడిట్ ఇస్తూ భారత మాజీ కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri), గిల్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. అంతేకాకుండా జట్టు ఫలితాలు ఎలా ఉన్నా గిల్‌ను కెప్టెన్‌గా కొనసాగించాలని సూచించారు.అంతేకాకుండా జట్టు ఫలితాలు ఎలా ఉన్నా గిల్‌ను కెప్టెన్‌గా కొనసాగించాలని సూచించారు.

కెప్టెన్ అవుతాడని ఆశించకూడదని రవిశాస్త్రి

ఆట ముగిసిన తర్వాత రవిశాస్త్రి స్కై స్పోర్ట్స్‌తో మాట్లాడారు. భారత జట్టుకు ఇది శుభసూచకం అన్న రవిశాస్త్రి, సెలెక్టర్లు అతడిని కెప్టెన్‌గా ఎంపిక చేయడం సరైన నిర్ణయమని అభిప్రాయపడ్డారు. , అతడిని మూడు సంవత్సరాల వరకు ఏమీ అనొద్దని చెప్పిన శాస్త్రి, ఓవర్సీస్ ట్రిప్‌ల నుంచి నేర్చుకోనివ్వాలని అన్నారు. గిల్ (Shubhman Gill) తప్పకుండా మెరుగుపడతాడని, మొదటి రోజు నుంచే అతడు ఛాంపియన్ కెప్టెన్ అవుతాడని ఆశించకూడదని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. అతడికి సమయం ఇవ్వాలని కోరిన శాస్త్రి అతడు ఒత్తిడిని తట్టుకుంటాడా లేదా అనేదే ప్రశ్నగా మిగిలిందన్నారు. దానికి రెండు సెంచరీలతో సమాధానం చెప్పాడు అని అన్నారు.అంతేకాదు ఒక రోజున్నర బ్యాటింగ్ చేస్తే, అందులో నాలుగు తప్పుడు షాట్లు కూడా లేవని చెప్పిన రవిశాస్త్రి జట్టు 0-1తో వెనుకబడిన సమయంలో కెప్టెన్‌గా ఒత్తిడిని తట్టుకున్నాడని ప్రశంసలు కురిపించారు.

Shubhman Gill: శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీపై రవిశాస్త్రి ఏమన్నారంటే?

అత్యధిక స్కోరు

మొదటి టెస్టు మ్యాచ్‌లో చేసిన తప్పు నుంచి ఏమి నేర్చుకున్నాడో అది తనకు నచ్చిందన్నారు. నిలకడగా ఆడుతున్న సమయంలో అవుటైన విధానంతో, ఆ తర్వాత టాప్ ఆర్డర్ కుప్పకూలిందని రవిశాస్త్రి పేర్కొన్నారు. కాబట్టి, ఈ రోజు ఉదయం బ్యాటింగ్ (Batting) చేయడానికి వస్తున్నప్పుడు అది అతని మనస్సులో మెదిలి ఉండవచ్చు. నిన్న 114 వద్ద నాటౌట్‌గా ఉన్నాడు. ఈరోజు మాత్రం కచ్చితంగా భారీ స్కోరు చేయాలని అనుకున్నాడు. చేసి చూపించాడు” అని ఈ మాజీ భారత కోచ్ అభిప్రాయపడ్డారు. గిల్ 269 పరుగులతో టెస్టుల్లో అత్యధిక స్కోరు చేసిన భారత కెప్టెన్‌గా నిలిచాడు. కెప్టెన్లలో డబుల్ సెంచరీ చేసిన తొలి ఆసియా కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు.

read hindi news: hindi.vaartha.com

Read Also: Pakistan Hockey : పాకిస్థాన్‌ హాకీ జట్లకు గ్రీన్‌సిగ్నల్‌

#CricketHistory #CricketRecords #EdgbastonTest #Gill269 #GillAsCaptain #GillBreaksRecords #GillVsEngland #IndiaInEngland #IndianCricket #INDvsENG #RaviShastri #ShubmanGill #SunilGavaskar #TeamIndia #TestCricket Edgbaston Test 2025 Gill 269 runs Gill breaks Gavaskar record Gill historic innings highest Test score by Indian in England India Test series 2025 India vs England Test Indian cricket captain Indian Cricket Updates Ravi Shastri on Shubman Gill Ravi Shastri support Gill Shubman Gill 250+ as captain Shubman Gill Captaincy Shubman Gill performance Shubman Gill record Sunil Gavaskar record broken Test Cricket Records

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.