📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్

Austrian school: ఆస్ట్రియా స్కూల్‌లో కాల్పులు.. 8 మంది మృతి

Author Icon By Sudha
Updated: June 10, 2025 • 3:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆస్ట్రియాలోని గ్రాజ్ సిటీలో ఉన్న ఓ పాఠశాలలో కాల్పుల ఘటన జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది (Eight people) ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు వెంటనే స్పందించి, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

Austrian school: ఆస్ట్రియా స్కూల్‌లో కాల్పులు.. 8 మంది మృతి


ఆస్ట్రియా(Austria School)లోని గ్రాజ్ సిటీలో ఉన్న లెండ్ ప్రాంతంలోని స్కూల్‌లో షూటింగ్ ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. ఆ కాల్పుల్లో (firing)ఎనిమిది మంది మృతిచెందారు. షూటింగ్ ఘ‌ట‌న‌కు ధీటుగా పోలీసులు స్పందిస్తున్నారు. ఆ ప్రాంతాన్ని సీజ్ చేశారు. బాధితుల ప‌ట్ల సానుభూతి వ్య‌క్తం చేశారు. కాల్పుల్లో అనేక మంది గాయ‌ప‌డ్డారు. దీంట్లో విద్యార్థులు, టీచ‌ర్లు ఉన్న‌ట్లు కూడా తెలిసింది. ఓ వీధిలో పోలీసులు సెర్చ్ ఆప‌రేష‌న్ మొద‌లు పెట్టారు. ఆ ప్రాంతంలో సెకండ‌రీ స్కూల్ ఉన్న‌ట్లు తెలుస్తోంది. అధికారులు దీనిపై పూర్తి వివ‌ర‌ణ ఇవ్వ‌లేదు.
ఈ ఘటనలో సంబంధం ఉన్న వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు కారణమైంది. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.

Read Also:Montek: భారత్ వినాశనమే చైనాకు కావాలి..మొంటేక్ అహ్లూవాలియా

8 dead Austrian school Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Shooting at Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.