September Changes:అంతర్జాతీయ ప్రయాణికులకు సులభమైన సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇకపై విమాన ప్రయాణం చేసేవారు ఫిజికల్ పాస్ చూపించాల్సిన అవసరం లేదు. మొబైల్ ఫోన్ ద్వారా ఈ బోర్డింగ్ పాస్ చూపించి ప్రయాణం సాగించవచ్చు.
Read also: Nepal Floods: నేపాల్‌ను వీడని ప్రళయం: భోటే కోశి నది ఉద్ధృతితో మళ్లీ రెడ్ అలర్ట్!
ఆదాయపు పన్ను రిటర్న్స్ గడువు ముగింపు
వ్యాపారవేత్తలు అలాగే ప్రొఫెషనల్స్ అందరూ గడువులోగా ఐటీఆర్ పూర్తి చేయాలి. ఆగస్టు 31 లోపు రిటర్న్స్ దాఖలు చేయని పక్షంలో జరిమానా చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి సకాలంలో పన్ను ప్రక్రియ పూర్తి చేయడం మంచిది.
September Changes:ఎల్పీజీ సబ్సిడీ కోసం ఈ కేవైసీ తప్పనిసరి
గ్యాస్ కనెక్షన్ కలిగిన వినియోగదారులు వెంటనే కేవైసీ పూర్తి చేసుకోవాలి. నిర్ణీత గడువులోగా పూర్తి చేయకపోతే సబ్సిడీ నిలిచిపోయే అవకాశం ఉంది. తద్వారా ఆర్థిక నష్టం కలగకుండా ముందే జాగ్రత్త పడడం ఉత్తమం.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: