📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Security Summit: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కు చేదు అనుభవం

Author Icon By Pooja
Updated: February 15, 2026 • 1:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ జర్మనీలో జరిగిన మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌కు(Security Summit) హాజరయ్యారు. అయితే సదస్సు ప్రాంగణంలోకి ప్రవేశించే సమయంలో భద్రతా సిబ్బంది ఆయనను ఆపివేశారు. గుర్తింపు కార్డు చూపించాలని కోరుతూ పూర్తి వివరాలు అడిగారు. ఆయన ఐడీ కార్డును పరిశీలించిన తర్వాతే లోనికి అనుమతి ఇచ్చారు.

Read Also:S Jaishankar: రష్యా చమురు కొనుగోళ్ల పై మంత్రి కీలక వ్యాఖ్యలు

ప్రొటోకాల్ ఉల్లంఘనగా పాక్ అసంతృప్తి

ఈ ఘటనను పాకిస్తాన్ ప్రొటోకాల్ ఉల్లంఘనగా భావిస్తూ అసంతృప్తి వ్యక్తం చేసింది. భద్రతా తనిఖీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సెక్యూరిటీ(Security Summit) అధికారి ఆయనను అతిథిగా కాకుండా సాధారణ వ్యక్తిగా భావించడం వల్లే ఈ సంఘటన జరిగిందని అంతర్జాతీయ వెబ్‌సైట్‌లు తెలిపాయి.

భిన్న స్పందనలు – అవమానం కాదన్న మాజీ అధికారి

ఈ ఘటనపై పాకిస్తాన్ మాజీ మిలిటరీ అధికారి ఆదిల్ రజా స్పందిస్తూ ఇది అవమానం కాదని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ వేదికలపై ప్రతి ఒక్కరికీ అధికారిక తనిఖీ తప్పనిసరి అని, మునీర్ అంతగా ప్రపంచవ్యాప్తంగా పరిచయం కాకపోవడం వల్ల భద్రతా సిబ్బంది గుర్తించలేకపోయారని అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

AsimMunir Google News in Telugu Latest News in Telugu MunichSecurityConference PakistanArmy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.