📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: Sebastian Lecarno:పాపం 27 రోజుల్లోనే ఊడిన ఫ్రాన్స్ అధ్యక్షుడి పదవి

Author Icon By Pooja
Updated: October 6, 2025 • 4:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఫ్రాన్స్ రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. ప్రధాని సెబాస్టియన్ లెకార్నో(Sebastian Lecarno) సోమవారం అనూహ్య పరిణామాల మధ్య తన పదవికి రాజీనామా చేశారు. ప్రధాని పదవిని చేపట్టిన 27 రోజుల్లోనే ఆయన తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. గతనెల 9వ పదవిని స్వీకరించిన సెబాస్టియన్ సెప్టెంబరు 9న సెబాస్టియన్(Sebastian Lecarno) ప్రధాని పదవిని చేపట్టారు. తాజాగా ఆయన తన కేబినెట్ ను విస్తరించే పనిలో పడ్డారు. అయితే ఆయన కేబినెట్ సహచరులపై తీవ్ర విమర్శలు వచ్చాయి. మిత్రపక్షాలతో పాటు సన్నిహితులు ప్రభుత్వాన్ని కూలుస్తామని వాచ్చరించడంతో చేసేది లేక ప్రధాని సెబాస్టియన్ తన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అధ్యక్షుడు ఇమ్మాన్యయేల్ మ్యాక్రాన్ కు సన్నిహితుడైన మ్యాక్రాన్ నిన్న కేబినెట్ విస్తరణ చేశారు. సోమవారం మధ్యాహ్నం తొలి కేబినెట్(Cabinet) భేటీ నిర్వహించాల్సి ఉంది. ఆలోపే సెబాస్టియన్ ప్రధాని పదవి నుంచి తప్పుకున్నారు.

Read Also: Terrorist: సైనికుల డ్రస్సులో వచ్చి జైలుపై మిలిటెంట్ల దాడి

మెజార్టీ లేకపోవడంతోనే ఈ తిప్పలు

కొత్త మంత్రివర్గ కూర్పు సెబాస్టియన్ ప్రత్యర్థులతో పాటు మిత్రపక్షాల్ని సైతం చికాకు పెట్టిందని తెలుస్తోంది. వారు దీనిపై తీవ్ర అసంతృప్తిగా ఉండటం, ఎంతోకాలం కొనసాగే అవకాశం లేదని తేల్చయడంతో ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫ్రాన్స్ ఎన్నికల్లో ఏ పార్టీకీ తగినంత మెజార్టీ లభించకపోవడంతో అధ్యక్షుడి అనుచరుడైన సెబాస్టియన్ నేతృత్వంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. అయితే ఇది కూడా కుప్పకూలడంతో ఇప్పుడు ఏం జరగబోతోందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

రాజీనామాను ఆమోదించిన అధ్యక్షుడు

ప్రధాని సెబాస్టియన్ నేడు చేసిన రాజీనామా లేఖను అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మ్యాక్రాన్ క సమర్పించారు. దీన్ని ఆయన ఆమోదించారు. గత రెండేళ్లలో ఐదో ఫ్రాన్స్ ప్రధాని సెబాస్టియన్ ముందున్న ఇద్దరు మాజీలు, ఫ్రాంకోయిస్ బేరౌ, మైఖేల్ బార్నియర్లను వ్యయ ప్రణాళికపై ఏర్పడిన ప్రతిష్టంభన నేపథ్యంలో పార్లమెంట్ అభిశంసించింది.

ఫ్రాన్స్‌లో తాజా రాజకీయ సంక్షోభం ఏమిటి?
ఫ్రాన్స్ ప్రధాని సెబాస్టియన్ లెకార్నో తన పదవిని స్వీకరించి కేవలం 27 రోజుల్లోనే రాజీనామా చేశారు, ఇది దేశ రాజకీయాల్లో సంచలనం రేపింది.

సెబాస్టియన్ లెకార్నో ఎప్పుడు ప్రధాని అయ్యారు?
ఆయన సెప్టెంబర్ 9న ఫ్రాన్స్ ప్రధాని పదవిని చేపట్టారు.

Read hindi news: hindi.vaartha.com

Read epaper: https://epaper.vaartha.com/

Read Also:

France Politics French PM Resigns Latest News in Telugu Sebastian Lecornu Telugu News Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.