📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: Indonesia-కుప్ప కూలిన స్కూల్ బిల్డింగ్..శిథిలాల కింద వందమంది

Author Icon By Vanipushpa
Updated: October 1, 2025 • 12:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇండోనేషియా(indonasia) లో ఒక ఇస్లామిక్ బోర్డింగ్ స్కూల్ లో నిర్మాణంలో ఉన్న స్కూల్ బిల్డింగ్ కూలిపోయింది. విద్యార్థులు ప్రార్థన చేస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. దీని కారణంగా పదులు సంఖ్యలో పిల్లలు గాయపడ్డారు. 100 మంది దాకా శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని చెబుతున్నారు.

Indonesia-కుప్ప కూలిన స్కూల్ బిల్డింగ్..శిథిలాల కింద వందమంది

మృతుల సంఖ్య పెరిగే అవకాశం..

తూర్పు జావా(Java) లోని సిడోర్జో పట్టణంలోని అల్ ఖజోని ఇస్లామిక్ బోర్డంగ్ స్కూల్(Islamic Boarding School) లో ఈ ఘటన చోటు చేసుకుంది. బిల్డింగ్ కూలిన ఎనిమిది గంటల తర్వాత పోలీసులు, రెస్క్యూ అక్కడకు చేరుకోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటి వరకు ఎనిమిది మందిని ప్రాణాలతో బయటకు తీశారు. అయితే చాలా మృతదేహాలను శిథిలాల కింద కూడా చూశామని రెస్క్యూ బృందం చెబుతోంది.

ఇండోనేషియా ధనిక దేశమా లేక పేద దేశమా?
ఇండోనేషియా పేద దేశం కాదు; ఇది ఎగువ-మధ్యతరగతి ఆదాయ దేశంగా మరియు G20 సభ్యునిగా వర్గీకరించబడింది, కొనుగోలు శక్తి సమానత్వం మరియు కొత్తగా పారిశ్రామికీకరణ చెందిన దేశం ద్వారా ప్రపంచంలో 10వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా గుర్తించబడింది.

ఇండోనేషియా భారతదేశం కంటే ధనవంతురాలా?
కాదు, భారతదేశం ఇండోనేషియా కంటే ధనవంతుడు కాదు. ఇండోనేషియా తలసరి GDP భారతదేశం కంటే గణనీయంగా ఎక్కువగా ఉంది, భారతదేశం చాలా పెద్ద మొత్తం GDP మరియు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్నప్పటికీ, సగటు ఇండోనేషియన్ సగటు భారతీయుడి కంటే ధనవంతుడని సూచిస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

#telugu News and concerns over building safety standards and structural negligence in school infrastructure. Rescue Operations This article reports a tragic school building collapse incident where around 100 people are feared trapped under debris. The situation involves emergency response

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.