हिन्दी | Epaper
ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్

Sajib Wazed: బంగ్లాలో రాజకీయ సంక్షోభం భారత్ కు పెద్ద ముప్పు

Rajitha
Sajib Wazed: బంగ్లాలో రాజకీయ సంక్షోభం భారత్ కు పెద్ద ముప్పు

బంగ్లాదేశ్ లో ప్రస్తుత రాజకీయ సంక్షోభం కేవలం ఆ దేశ అంతర్గత సమస్య మాత్రమే కాదని.. అది భారతదేశ భద్రతకు పెను సవాలుగా మారబోతోందని బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు సాజిబ్ వాజెద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగ్లాలో (Bangladesh) ఇప్పటికే ఉగ్రవాద శిక్షణ శిబిరాలు పుట్టుకొచ్చాయని, ఇది పొరుగునే ఉన్న భారత్ కు అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. ఒక అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాజిబ్ వాజెద్ ఈ సంచలన నిజాలను వెల్లడించారు. సరిహద్దుల్లో ఉగ్ర నీడలు బంగ్లాదేశ్ లో తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీవ్రవాద శక్తులు బలోపేతం అవుతున్నాయని సాజిబ్ ఆందోళన వ్యక్తం చేశారు. బంగ్లాలో అల్-ఖైదా వంటి భయంకరమైన ఉగ్ర సంస్థలకు చెందిన వ్యక్తులు ఇప్పుడు బహిరంగంగా తిరుగుతున్నారు.

Read also: Pakistan: ఇమ్రాన్ ఖాన్ సోదరిమణులపై యాంటీ టెర్రరిస్ట్ కేసు

Sajib Wazed

Sajib Wazed

ప్రభుత్వాధినేత తీరుపై సాజిబ్ తీవ్ర విమర్శలు

పాకిస్తాన్ కు చెందిన లష్కరే తొయిబా కమాండర్లు బహిరంగ సభల్లో పాల్గొన ప్రసంగిస్తున్నారు. గతంలో మా అవామీ లీగ్ ప్రభుత్వం ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపి, భారత తూర్పు సరిమద్దులను సురక్షితంగా ఉంచింది. కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి’ అని ఆయన వివరించారు. కఠిన ఇస్లామిక్ పార్టీలకు అధికారం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బంగ్లాదేశ్ లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వాధినేత తీరుపై సాజిబ్ తీవ్ర విమర్శలు చేశారు. మొహమ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం జమాతే ఇస్లామీ వంటి కఠిన ఇస్లామిక్ పార్టీలకు అధికారం కట్టబెట్టేలా పావులు కదుపుతోందని ఆరోపించారు. దేశంలోని సగం మంది ఓటర్ల హక్కులను తాత్కాలిక ప్రభుత్వం రద్దు చేస్తోందని ఇది ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కడమేనని మండిపడ్డారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

జెలెన్‌స్కీని ఆహ్వానించిన పుతిన్ ..శాంతి చర్చల్లో కీలక పరిణామం

జెలెన్‌స్కీని ఆహ్వానించిన పుతిన్ ..శాంతి చర్చల్లో కీలక పరిణామం

భార్య అందం..డగ్ బర్గమ్‌ కు వరించిన పదవి.. ట్రంప్ వింత వ్యాఖ్యలు

భార్య అందం..డగ్ బర్గమ్‌ కు వరించిన పదవి.. ట్రంప్ వింత వ్యాఖ్యలు

విదేశీ నేతల కానుకల జాబితా విడుదల..భారీగా భారత్ బహుమతులు

విదేశీ నేతల కానుకల జాబితా విడుదల..భారీగా భారత్ బహుమతులు

ఆలయాన్ని దర్శించుకున్న బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్

ఆలయాన్ని దర్శించుకున్న బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్

కంటి శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న ఇమ్రాన్ ఖాన్

కంటి శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న ఇమ్రాన్ ఖాన్

లోహిత్, జుకో వ్యాలీల్లో అరణ్యాగ్ని విస్తరణ

లోహిత్, జుకో వ్యాలీల్లో అరణ్యాగ్ని విస్తరణ

వడ్డీ రేట్లపై ట్రంప్ బాంబు..ఉలిక్కిపడ్డ స్టాక్ మార్కెట్లు

వడ్డీ రేట్లపై ట్రంప్ బాంబు..ఉలిక్కిపడ్డ స్టాక్ మార్కెట్లు

‘మెలానియా’ ట్రంప్ డాక్యుమెంటరీ ప్రీమియర్.. స్పెషల్ గెస్ట్‌గా AR Rahman
1:08

‘మెలానియా’ ట్రంప్ డాక్యుమెంటరీ ప్రీమియర్.. స్పెషల్ గెస్ట్‌గా AR Rahman

కెనడా విమానాలపై ట్రంప్‌ 50% సుంకాలు

కెనడా విమానాలపై ట్రంప్‌ 50% సుంకాలు

ఉక్రెయిన్​పై వారం రోజుల పాటు దాడులు ఆపండి: ట్రంప్​

ఉక్రెయిన్​పై వారం రోజుల పాటు దాడులు ఆపండి: ట్రంప్​

తమ పౌరులకు పాకిస్థాన్‌కు వెళ్లోద్దని హెచ్చరిక

తమ పౌరులకు పాకిస్థాన్‌కు వెళ్లోద్దని హెచ్చరిక

కేవలం 28 నిమిషాల్లోనే హైదరాబాద్ టు వైజాగ్?

కేవలం 28 నిమిషాల్లోనే హైదరాబాద్ టు వైజాగ్?

📢 For Advertisement Booking: 98481 12870