📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర

Russia – Ukraine : పుతిన్తో చర్చలకు సిద్ధం: జెలెన్ స్కీ

Author Icon By Sudheer
Updated: May 12, 2025 • 8:39 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉక్రెయిన్ – రష్యా మధ్య కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలకాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్ స్కీ మరోసారి శాంతి సూచన చేశారు. ఈనెల 15న తుర్కియేలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో సమావేశమయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. “ఈ యుద్ధాన్ని ఇక ముగించాల్సిన సమయం వచ్చింది. చర్చల ద్వారానే శాశ్వత పరిష్కారం సాధ్యమవుతుంది,” అని జెలెన్ స్కీ పేర్కొన్నారు.

రష్యా నుంచి స్పష్టత

“ఎలాంటి షరతులు లేకుండానే సీజ్ఫైర్ అమలుపరచాలి. అది మా ప్రాధాన్య ప్రతిపాదన. దీనిపై రష్యా నుంచి స్పష్టత కోసం ఎదురు చూస్తున్నాం,” అంటూ ఆయన ట్వీట్ చేశారు. తుర్కియే వేదికగా పుతిన్‌తో ప్రత్యక్ష చర్చలకు తాను సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి చర్చలు గతంలో కూడా జరిగినప్పటికీ, ఈసారి మాత్రం ఎలాంటి ఆలస్యం, సాకులు లేకుండా ముందుకు వెళ్లాలని ఆయన ఆకాంక్షించారు.

జెలెన్ ప్రకటన తీవ్ర చర్చ

జెలెన్ స్కీ చేసిన ఈ ప్రకటన ప్రస్తుతం అంతర్జాతీయంగా చర్చనీయాంశమవుతోంది. రష్యా యుద్ధ వైఖరిని మారుస్తుందా? శాంతికి పుతిన్ స్పందిస్తారా? అనే ప్రశ్నలు నెలకొన్నాయి. ప్రపంచ దేశాలు ఈ యుద్ధానికి ముగింపు అవసరమని కోరుతున్న నేపథ్యంలో, తుర్కియేలో జరగబోయే చర్చలు కీలకంగా మారనున్నాయి.

Read Also : India – Pakistan War : భారత్ పై ప్రతీకారం తీర్చుకున్నాం -పాక్ ISPR DG

Google News in Telugu Russia - Ukraine Zelensky

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.