📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Russia: డ్రోన్లతో ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడులు

Author Icon By Anusha
Updated: July 19, 2025 • 5:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రష్యా ఉక్రెయిల మధ్య యుద్ధం ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు కానీ, నిరంతరం ఒకదేశంపై మరొక దేశం దాడులకుపాల్పడుతూనే ఉన్నాయి. ప్రపంచదేశాలు యుద్ధాన్ని ఆపేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూన్నా ఫలితం ఉండడం లేదు. రష్యా (Russia) దేశాధినేత పుతిన్ యుద్ధం కొనసాగిస్తూనే ఉంటామని పేర్కొన్న విషయం విధితమే. తాజాగా శనివారం కీవ్పైమాస్కో 300 పైగా డ్రోన్లు, 30 క్షిపణులతో విరుచుకుపడినట్లు ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు.

పలు నివాసాలు, వాహనాలు ధ్వంసం

ఈ దాడితో అనేక నివాస భవనాలు, ఆస్పత్రులు, వాహనాలు ధ్వంసమైనట్లు వారు చెప్పారు. అంతేకాదు భవనాలశిథిలాల కింద అనేకమంది ప్రజలు చిక్కుకున్నారని, వారిని బయటకు ఆతీసుకొచ్చేందుకు భద్రతా బలగాలు సహాయకచర్యలు చేపడుతున్నాయని అధికారులు చెప్పారు.

కీవ్కు ఆస్ట్రేలియా ఆయుధాల సాయం

రష్యాతో జరుగుతున్న యుద్ధాన్ని గట్టిగా ఎదుర్కోవడానికి ఉక్రెయిన్కు (Ukraine) ఆస్ట్రేలియా ఆయుధ సాయం చేస్తున్నది. శనివారం కీవు ఎం1ఎం1 అబ్రమ్స్ ట్యాంకులను అందించింది. మాస్కో కీవ్పై చట్టవిరుద్ధమైన, అనైతిక యుద్ధాన్నిచేస్తున్న పుతిన్ కి బుద్ధిచెబుతామని ఆస్ట్రేలియా చెబుతున్నది.

Russia: డ్రోన్లతో ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడులు

ట్రంప్ ప్రయత్నాలు ఫలించేనా

కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా అయిన తర్వాత రష్యా-ఉక్రెయిన్ల మధ్య యుద్ధాన్నిఆపేందుకు శతవిధానాల ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. పలు దఫాలుగా చర్చలు జరుగుతున్నా, ఆశించిన ప్రగతిసాధించడం లేదు. పుతిన్ (Putin) ఎవరు చెప్పినా వినే స్థితిలో లేరు.ఆయనకు మతిస్థిమితం లేదని ట్రంప్ ఓసారి బహిరంగంగానే అన్నారు. తాజా దాడితో ఉక్రేయిన్ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉక్రెయిన్లోని ఎక్కువగ్రామాలు రష్యా ఆధీనంలోకి వెళ్లాయి.

రష్యా ఎందుకు ప్రముఖం?

రష్యా ప్రపంచంలోనే అతిపెద్ద దేశంగా పేరుగాంచింది. ఇది తన విశాల భౌగోళిక పరిధి, గొప్ప సాంస్కృతిక వారసత్వం,చారిత్రాత్మక ఘట్టాలతో ప్రసిద్ధి చెందింది.

రష్యా పూర్తి పేరు ఏమిటి?

రష్యా పూర్తి పేరు “ది రష్యన్ ఫెడరేషన్” (The Russian Federation).ఇది తూర్పు యూరోప్ , ఉత్తర ఆసియాలో విస్తరించి ఉన్న దేశం. రష్యా ప్రపంచంలో విస్తీర్ణపరంగా అతిపెద్ద దేశం.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Pakistan: టెర్రరిస్టులకు ఆశ్రయం కల్పించి మరణశిక్ష లేదు

Breaking News global peace efforts International Relations Kyiv drone strike latest news Moscow attack putin russia Russia Ukraine War Telugu News ukraine Ukraine missile attack war updates

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.