📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు

Latest news: Russia: రష్యా టెక్నాలజీ చోరీకి ఐఎస్ఐ యత్నం.. తప్పికొట్టిన పుతిన్ ప్రభుత్వం

Author Icon By Saritha
Updated: November 10, 2025 • 1:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్-పాక్ లమధ్య ఆపరేషన్ సిందూర్ యుద్ధం తదనంతరం పాకిస్తాన్ సైనిక విషయంలో కీలక నిర్ణయాలను తీసుకుంటున్నది. సైనిక బలాన్ని పెంచుకునేందుకు అధిక నిధులను కేటాయిస్తున్నది. దేశంలో ప్రజలు నిత్యావసర వస్తువులకోసం, కనీస అవసరాలకోసం అల్లాడుతుంటే వీటిని ఏమాత్రం పట్టించుకోకుండా సైనిక అవసరాలను తీర్చేందు ప్రాధాన్యత ఇస్తున్నది. తన సైనిక బలాన్ని పెంచుకునేందుకు అడ్డదారులను కూడా తొక్కుతున్నది. తాజాగా పాకిస్తాన్(Pakistan) గూఢచార సంస్థ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) రష్యా (Russia) సైనిక సాంకేతికతను దొంగలించడానికి పన్నిన ప్రణాళికను మాస్కో భద్రతా బలగాలు భగ్నం చేశాయి. ఐఎస్ఐ ఆపరేషన్ లో రష్యా కీలకమైన వైమానిక రక్షణ వ్యవస్థల టెక్నాలజీని, మిలిటరీ హెలికాప్టర్లకు సంబంధించిన సమాచారాన్ని దొంగలించడానికి ప్రయత్నించినట్లు తెలిసింది.

Read also: ఏపీలో 1.64 లక్షల హెక్టార్లలో పంట నష్టం

Russia: రష్యా టెక్నాలజీ చోరీకి ఐఎస్ఐ యత్నం.. తప్పికొట్టిన పుతిన్ ప్రభుత్వం

రష్యన్ జాతీయుడిని అరెస్టు చేసిన ప్రభుత్వం

రష్యా కౌంటర్-ఎసిపయోనేజ్ ఆపరేషన్ లో భాగంగా, సెయింట్ పీటర్స్ బర్గ్ లో ఓ రష్యన్ జాతీయుడిని అరెస్టు చేశారు. ఈ వ్యక్తి మిలిటరీ హెలికాప్టర్ సాంకేతికత అభివృద్ధికి ఉపయోగించే పత్రాలను, వైమానిక రక్షణ వ్యవస్థలకు సంబంధించిన సమాచారాన్ని అక్రమంగా దేశం దాటించేందుకు యత్నించినట్లు తెలిసింది. రష్యా(Russia) కౌంటర్-ఎసిపయోనేజ్ ఆపరేషన్ లో భాగంగా, సెయింట్ పీటర్స్ బర్గ్ లో ఓ రష్యన్ జాతీయుడిని అరెస్టు చేశారు. ఈ వ్యక్తి మిలిటరీ హెలికాప్టర్ సాంకేతికత అభివృద్ధికి ఉపయోగించే పత్రాలను, వైమానిక రక్షణ వ్యవస్థలకు సంబంధించిన సమాచారాన్ని అక్రమంగా దేశం దాటించేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. మరింత తోలుగా దర్యాపు ఐఎస్ఐ నెట్ వర్క్ దొంగలించడానికి ప్రయత్నించిన సాంకేతికతలో మిలిటరీ రవాణా హెలికాప్టర్లకు సంబంధించిన కీలక డాక్యుమెంటు ఉన్నట్లు తెలుస్తోంది. రష్యా రూపొందించిన అధునాతన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎస్ 400కు సంబంధించిన టెక్నాలజీ కూడా దొంగలించడానికి యత్నించినట్లు రష్యా వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై మరింత తోలుగా దర్యాప్తు జరుగుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

ISI Pakistan putin russia Russian technology theft S400 St Petersburg arrest Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.