📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: Brazil: కొండపై కారులో రొమాన్స్.. చివరకు ఏమైంది!

Author Icon By Pooja
Updated: September 27, 2025 • 1:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేనికైనా సమయం సందర్భం అనేది ఉంటుంది. ఎక్కడ ఎప్పుడు ఏం చేయాలో చేయకూడదో అందుకు తగిన విచక్షణాజ్ఞానం ఉండాలి. సంతోషానికికైనా, విందుకైనా, కేరింతలకైనా అన్నింటికి పరిసరాలు, పరిస్థితులను బట్టి మసలుకోవాల్సి ఉంటుంది. లేకపోతే భారీ నష్టాన్ని(Huge loss) చవిచూడాల్సి వస్తుంది. ఆ నష్టం కొన్నిసార్లు ప్రాణాలు తీసేంతలా ఉంటుంది. ఇదంతా ఎందుకు చెబుతున్నారని అనుకుంటున్నారా? అయితే మీరే  చదవండి ఈ వింత వార్తను.

Read Also: Floods: భారీ వర్షాలకు హైదరాబాద్ అతలాకుతలం

ప్రాణాలపైకి తెచ్చిన రొమాన్స్

కొండనై ఓ జంట పార్క్ చేసి రొమాన్స్ చేస్తుండగా కారు ప్రమాదవశాత్తు కిందపడి ఆ జంట మరణించింది. బ్రెజిల్ లో జరిగిన ఈ సంఘటన..కొన్ని నివేదికల్లో వెలువడిన కథనాల ప్రకారం.. గత నెల ఆగస్టు 3వ రాత్రి ఓ పార్టీకి హాజరైన ఒక యువతీ, యువకుడు పార్టీ పూర్తైన తర్వాత ఇంటికి వెళ్తూ..రాత్రి ఒంటిగంట సమయంలో సమీపంలోని హ్యాంగ్ గ్లైడింగ్ లాంచ్ ర్యాంప్ దగ్గరకు వెళ్లారు. ఈ ప్రాంతం 1300 అడుగుల ఎత్తులో ఉంటుంది. అయితే అక్కడే కాసేపు గడుపుదామని కారును పక్కకు పార్క్ చేసి కార్లోనే రొమాన్స్ లో మునిగిపోయారు ఆ జంట.

అదే సమయంలో వర్షం పడడంతో నేల మొత్తం తడిగా మారిపోయింది. వారు రొమాన్స్ చేస్తున్నప్పుడు కారు కదలడంతో అది కొండపై నుంచి జరీ కిందకు పడిపోయినట్లు తెలుస్తోంది. పైనుంచి పడడంతో ఆ జంట అక్కడికక్కడే దుర్మణం చెందారు.

కేసు నమోదు చేసిన పోలీసులు

కారు పైనుంచి పడిపోవడంతో వచ్చిన భారీ శబ్దానికి(loud noise) అక్కడున్న సెక్యూరిటీ ఏంటా అని పరిశీలించగా కారు పడిపోయినట్లు గుర్తించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటీగా వారు అక్కడికి చేరుకున్నారు. ప్రమాదస్థలానికి చేరుకుని, మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పాపం వారు ఈ సంఘటనను ఊహించుకుని ఉండరు. అయినా కొండ అంటేనే ప్రమాదకరమైన స్థలమని కాస్త గ్రహించి, తగిన జాగ్రత్త తీసుకుని ఉండిఉంటే ఆ జంట మరణించి ఉండేది కాదు. కన్నవారికి కడుపుకోత ఉండేది కాదు.

ప్రమాదానికి కారణం ఏమిటి?
వర్షం కారణంగా నేల తడిగా మారి, కారు కదలడంతో కొండపై నుంచి కిందకు పడింది.

పోలీసులు ఎలా స్పందించారు?
సెక్యూరిటీ సిబ్బంది కారు పడిపోయినట్లు గుర్తించి, వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు మరియు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Brazil Car Accident Breaking News in Telugu Couple Death Hang Gliding Ramp Mountain Accident Romantic Tragedy Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.