📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest News: Rob Jetten: తొలి గే ప్రధానిగా చరిత్ర సృష్టించనున్న రాబ్ జెట్టెన్?

Author Icon By Aanusha
Updated: November 3, 2025 • 1:09 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నెదర్లాండ్స్‌లో ఇటీవల ముగిసిన పార్లమెంటరీ ఎన్నికల్లో (parliamentary elections) D66 సెంట్రిస్ట్ పార్టీ ఘనవిజయం సాధించింది. ఆ పార్టీ చీఫ్ అయిన రాబ్ జెట్టెన్ (Rob Jetten) కేవలం 38ఏళ్ల వయసులోనే దేశ అత్యున్నత ప్రధాని పదవి చేపట్టనున్నారు.. అంతేకాకుండా తాను ‘గే’ అని బహిరంగంగా ప్రకటించిన తొలి వ్యక్తి అయిన రాబ్ జెట్టెన్‌ (Rob Jetten) ఈ పదవిని చేపట్టడం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది.

Read Also: India vs China: చైనాకు సవాల్‌ – రేర్‌ ఎర్త్‌ రంగంలో భారత్‌ దూకుడు!

Rob Jetten

ఎన్నికల ఫలితాల తర్వాత ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ రాబ్ జెట్టెన్ స్పందించారు. “ఇది కేవలం మా పార్టీ విజయం కాదు, నెదర్లాండ్స్ (Netherlands) ప్రజల విశ్వాసానికి గుర్తుతన వ్యక్తిగత జీవితాన్ని కూడా రాబ్ ఎప్పుడూ దాచిపెట్టలేదు. తాను (gay) అని బహిరంగంగా ప్రకటించి, సమాజంలో గే కమ్యూనిటీకి గౌరవం, ఆమోదం తీసుకురావడానికి కృషి చేశారు.

అర్జెంటీనా హాకీ ప్లేయర్ నికోలస్‌ (Nicholas) తో ఆయన ఎంగేజ్‌మెంట్‌ మూడు సంవత్సరాల క్రితమే జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘనతతో రాబ్ జెట్టెన్ పేరు ప్రపంచ రాజకీయ చరిత్రలో నిలిచిపోనుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

D66 Party first gay prime minister latest news Netherlands elections Rob Jetten Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.