📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Ram Charan: ట్రంప్ జూనియర్‌తో రామ్ చరణ్

Author Icon By Aanusha
Updated: November 24, 2025 • 10:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలుగు వ్యక్తి, ఎన్ఆర్ఐ అయిన రామరాజు మంతెన (Rama Raju Mantena) కుమార్తెనేత్ర మంతెన వివాహం రాజస్థాన్‌ (Rajasthan) లోని ఉదయ్‌పూర్‌లో అట్టహాసంగా జరిగింది. నేత్ర మంతెన , వంశీ గాదిరాజుల వివాహ వేడుక మూడు రోజుల పాటు జరగ్గా.. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Read Also: Dharmendra: కోట్లాది మంది హృదయాలను దోచిన ధర్మేంద్ర నటన

Ram Charan with Trump Jr.

ఫొటో వైరల్

ఈ వేడుకలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్‌ను కలుసుకున్నారు. వీరిద్దరూ సరదాగా మాట్లాడుకుంటున్న ఫొటో ఒకటి వైరలవుతోంది. ఇదీ చరణ్ రేంజ్ అంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Donald Trump Jr latest news ram charan Telugu News Udaipur Wedding

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.