📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Pushpak Tanker: భారత్‌కు వస్తున్న ‘పుష్పక్’ ట్యాంకర్‌తో ఇంధన సరఫరాకు ఊరట

Author Icon By Pooja
Updated: March 7, 2026 • 12:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Pushpak Tanker: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో హార్ముజ్ జలసంధిపై ఇరాన్ ఆంక్షలు విధించడంతో అంతర్జాతీయ వాణిజ్యం, ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ రవాణా తీవ్రంగా దెబ్బతింటోంది. ప్రపంచంలో అత్యంత కీలకమైన ఈ సముద్ర మార్గం మూసివేతతో వందలాది ఆయిల్ ట్యాంకర్లు అక్కడే నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది.

Read Also:Iran War: అమెరికాకు బిగ్ ట్విస్ట్ ఇచ్చిన భారత్.. ఇరాన్ యుద్ధనౌకకు ఆశ్రయం!

నిలిచిపోయిన వందల నౌకలు

Pushpak Tanker: Fuel supply will be relieved with the ‘Pushpak’ tanker coming to India

సోమవారం నుంచి ఇప్పటివరకు కేవలం తొమ్మిది నౌకలు మాత్రమే హార్ముజ్ జలసంధిని దాటగలిగాయి. అందులో భారత్‌కు చెందిన ‘పుష్పక్’ అనే ట్యాంకర్ కూడా ఉంది. ఈ నౌక పెట్రోలియం ఉత్పత్తులను భారత్‌కు తీసుకువస్తోంది. పుష్పక్’ ట్యాంకర్ భారత్‌కు చేరుకోవడంతో దేశంలో ఇంధన నిల్వలకు కొంత ఊరట లభించే అవకాశం ఉంది. అయితే జలసంధిపై కొనసాగుతున్న ఆంక్షలు ప్రపంచ చమురు సరఫరాపై మరింత ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.