📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Punjabi Singer: లండన్‌లో పంజాబీ గాయని సునందా శర్మకు చేదు అనుభవం

Author Icon By Shobha Rani
Updated: June 7, 2025 • 2:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పంజాబ్‌కు చెందిన ప్రముఖ సింగర్ (Punjabi Singer) సునందా శర్మ ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్నారు. తన కారుపై అగ్నాత దుండగులు దాడి చేసిన ఘటన. విదేశీ పర్యటనలో ఉన్న ప్రముఖ భారతీయ గాయనికి షాకింగ్‌ అనుభవం ఎదురైంది. ఆమె కారుపై దుండగులు దాడి చేశారు (Car Vandalised). అద్దాలను ధ్వంసం చేసి అందులోని విలువైన వస్తువులను దోచుకెళ్లారు. ఈ విషయాన్ని ఆ గాయని స్వయంగా సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు.

Punjabi Singer: లండన్‌లో పంజాబీ గాయని సునందా శర్మకు చేదు అనుభవం

లక్షల విలువైన బ్యాగులు, సూట్‌కేస్ మాయం
పంజాబ్‌కు చెందిన ప్రముఖ సింగర్‌ (Punjabi Singer) సునందా శర్మ (Sunanda Sharma).. లండన్‌ వెళ్లారు. అక్కడ పార్కింగ్‌ స్థలంలో ఆమె ఖరీదైన జాగ్వార్‌ కారుపై దుండగులు దాడి చేశారు. అద్దాలు ధ్వంసం చేసి అందులోని ఖరీదైన హ్యాండ్‌ బ్యాగ్‌లు (Luxury Bags Stolen), సూట్‌ కేస్‌ దోచుకెళ్లారు. పని ముగించుకొని కారు వద్దకు వచ్చిన సునంద అక్కడ పరిస్థితి చూసి ఒక్కసారిగా షాకైంది. ఈ మేరకు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. తాను కష్టపడి సంపాదించిన సొమ్ముతో ఇష్టపడి కొనుక్కున్న రెండు లూయిస్‌ విట్టన్‌ బ్యాగులు, ఒక సూట్‌కేస్‌, మరో హ్యాండ్‌ బ్యాగ్‌ను దుండగులు దోచుకెళ్లినట్లు తెలిపింది. ‘అవి నాకు ఎంతో ఇష్టమైనవి.. అన్నీ పోయాయి’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది. కాగా, సునంద.. ‘జాట్‌ యమ్లా’, ‘జానీ తేరా నా’, ‘పాగల్‌ నహీ హోనా’, ‘చోర్రీ చోర్రీ’ వంటి పాటలు పాడి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఘటనతో విదేశాల్లో ప్రయాణిస్తున్న సెలబ్రిటీల భద్రతపై చర్చ. తాత్కాలికంగా కాని, కలత కలిగించే సంఘటనగా అభిప్రాయాలు.

Read Also: Rahul Gandhi: రాహుల్ పర్యటన – చర్చనీయాంశమైన VIP

Breaking News in Telugu Google News in Telugu has a bitter experience in London Latest News in Telugu Paper Telugu News Punjabi singer Sunanda Sharma Telugu News online Telugu News Paper

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.