📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్

Prisoners Released: జైళ్లలో సరిపోను స్థలం లేక ఖైదీల విడుద‌ల‌

Author Icon By Sudha
Updated: August 13, 2025 • 2:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సుమారు 26 వేల మంది ఖైదీల‌ను బ్రిట‌న్ స‌ర్కారు వదిలేసింది(Prisoners Released). జైళ్ల‌లో స‌రిపోను స్థ‌లం లేక‌పోవ‌డం (Lack of space)వ‌ల్ల ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఇటీవ‌ల ప్ర‌ధాని స్టార్మ‌ర్ .. సాఫ్ట్ జ‌స్టిస్ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే ఆయ‌న బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి ఇప్ప‌టికే బ్రిట‌న్ జైళ్ల‌లో ఉన్న సుమారు 26 వేల మంది ఖైదీలు రిలీజైన‌ట్లు (Prisoners Released) ఓ క‌థ‌నం ద్వారా తెలుస్తోంది. సుదీర్ఘ కాల శిక్ష‌ను అనుభ‌విస్తున్న ఖైదీలు కూడా ఫ్రీ అయిన‌ట్లు వెల్ల‌డించారు. ఖైదీలతో జైళ్లు నిండిపోయాయ‌ని, జైళ్ల‌ను ఫ్రీగా మార్చాల‌న్న ఉద్దేశంతో సాఫ్ట్ జ‌స్టిస్ ప్రోగ్రామ్‌ను మొద‌లుపెట్టిన‌ట్లు ప్ర‌ధాని స్టార్మ‌ర్ ఇటీవ‌ల తెలిపారు. ప్ర‌భుత్వ డేటా ప్ర‌కారం సెప్టెంబ‌ర్ 2024 నుంచి మార్చి 2025 వ‌ర‌కు 14 ఏళ్ల‌కుపైగా శిక్ష ప‌డిన సుమారు 248 మంది జైళ్ల నుంచి రిలీజయ్యారు. విడుద‌లైన ఖైదీల్లో 2600 విదేశీయులు కూడా ఉన్నారు.

Prisoners Released: జైళ్లలో సరిపోను స్థలం లేక ఖైదీల విడుద‌ల‌

స్టార్మ‌ర్ ప్ర‌భుత్వ స్కీమ్ కింద ప్ర‌తి నెల స‌గ‌టున 3461 మందిని రిలీజ్ చేస్తున్నారు. 40 శాతం శిక్ష‌ను అనుభ‌వించిన ఖైదీల‌ను ఎక్కువ‌గా రిలీజ్ (Prisoners Released) చేశారు. అయితే ఈ ఏడాది కాలం పూర్తి అయ్యేలోగా దాదాపు 45 వేల మంది ఖైదీలు జైళ్ల నుంచి విడుద‌ల అయ్యే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. రిలీజైన ఖైదీలు ప్ర‌ధాని స్టార్మ‌ర్‌కు థ్యాంక్స్ తెలిపారు. జీవిత‌కాలం లేబ‌ర్‌పార్టీ ఓట‌ర్లుగా మిగిలిపోతామ‌న్నారు. కానీ కొంద‌రు ఖైదీలు రిలీజైన వెంట‌నే మ‌ళ్లీ నేరాల‌కు పాల్ప‌డిన‌ట్లు తెలుస్తోంది. జైళ్ల‌లో ర‌ద్దీని త‌గ్గించేందుకే ఖైదీల‌ను విడుద‌ల చేస్తున్న‌ట్లు న్యాయ‌శాఖ ప్ర‌తినిధి ఒక‌రు తెలిపారు. కొత్త‌గా 14 వేల జైళ్ల‌ను నిర్మిస్తున్నామ‌ని, జైళ్ల‌లో స్థ‌లం ఖాళీ ఉండే రీతిలో ప్లాన్ వేస్తున్న‌ట్లు చెప్పారు.

ఖైదీలను ఎందుకు విడుదల చేస్తారు?

కొత్త ప్రణాళికల ప్రకారం ఖైదీలు మూడవ వంతు శిక్ష అనుభవించిన తర్వాత స్వేచ్ఛ పొందుతారు. జైళ్లలో రద్దీని తగ్గించడానికి ప్రభుత్వం విడుదల చేసిన కొత్త కనీస మరియు గరిష్ట శిక్షా ప్రణాళికల ప్రకారం ఖైదీలు తమ శిక్షలో మూడవ వంతు శిక్ష అనుభవించిన తర్వాత స్వేచ్ఛను పొందగలుగుతారు.

ఖైదీల ప్రధాన ఇతివృత్తం ఏమిటి?

వ్యక్తి నిరాశ మరియు హింసలోకి దిగజారడాన్ని ప్రిజనర్స్ అన్వేషిస్తుంది. ప్రిజనర్స్ లో స్పష్టమైన ఇతివృత్తం నైతికత. ఏది సరైనది లేదా తప్పు అని భావించబడుతుంది. మరియు కెల్లర్ డోవర్ తన కుమార్తె అదృశ్యం గురించి పాల్ డానో యొక్క అలెక్స్‌ను ప్రశ్నించినప్పుడు అతనిపై ఉంచే హింస ద్వారా ఇది చూపబడింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/student-attacks-teacher-for-low-marks/international/529719/

Breaking News Criminal Justice inmate release jail overcrowding latest news prison population prisoners released Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.