📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

Latest News:  H-1B visa: హెచ్‌-1బీ వీసా విధానంలో భారీ మార్పులకు సన్నాహాలు

Author Icon By Anusha
Updated: October 1, 2025 • 9:43 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికాలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న భారతీయ టెక్ నిపుణులకు కీలకమైన హెచ్-1బీ వీసా (H-1B visa) విధానంలో గణనీయమైన మార్పులు రాబోతున్నాయి. ఈ విషయాన్ని అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ (Howard Lutnick) అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుత వీసా జారీ విధానం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసిన ఆయన, 2026 ఫిబ్రవరి నాటికి కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించారు.

Dismissal of Govt : USలో లక్షమంది ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపు!

కేవలం చౌకగా లభించే టెక్ నిపుణులను దేశంలోకి తీసుకురావడానికే ఈ వీసాలు అన్న అభిప్రాయం సరికాదని ఆయన అన్నారు.‘న్యూస్‌నేషన్‌’ అనే మీడియా సంస్థతో మాట్లాడుతూ లుట్నిక్‌ పలు కీలక విషయాలు వెల్లడించారు. “ప్రస్తుత హెచ్‌-1బీ విధానం లోపభూయిష్టంగా ఉంది.

అత్యంత నైపుణ్యం కలిగిన వారిని లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడం ఏమిటి?” అని ఆయన ప్రశ్నించారు. ఈ విధానాన్ని సమూలంగా మార్చాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. వీసాదారులతో దేశం నిండిపోకుండా ఉండాలంటే లక్ష డాలర్ల ఫీజు విధించినా తప్పులేదని ఆయన వ్యాఖ్యానించారు.

H-1B Visa

హెచ్‌-1బీ వీసాల్లో సుమారు 74 శాతం టెక్ నిపుణులకే

ప్రస్తుతం జారీ అవుతున్న హెచ్‌-1బీ వీసాల్లో సుమారు 74 శాతం టెక్ నిపుణులకే వెళ్తున్నాయని, అయితే డాక్టర్లు, విద్యావేత్తల వంటి ఇతర కీలక రంగాల నిపుణుల (Sector experts) వాటా కేవలం 4 శాతంగానే ఉందని లుట్నిక్‌ వివరించారు. దేశానికి ఉన్నత డిగ్రీలు కలిగిన డాక్టర్లు, విద్యా నిపుణుల అవసరం ఎక్కువగా ఉందని ఆయన స్పష్టం చేశారు.

ఒకవేళ కంపెనీలకు ఇంజనీర్లు మాత్రమే కావాలనుకుంటే, అధిక జీతాలు పొందే అత్యుత్తమ నిపుణులను మాత్రమే నియమించుకోవాలని ఆయన సూచించారు. ఈ వ్యాఖ్యలు రానున్న రోజుల్లో హెచ్‌-1బీ వీసా నిబంధనలు మరింత కఠినతరం కాబోతున్నాయనడానికి సంకేతంగా నిలుస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Breaking News h1b visa changes h1b visa policy 2026 Howard Lutnick statement Indian tech professionals latest news Telugu News us commerce minister us government announcement

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.