📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

Portugal elections 2026 : పోర్చుగల్ అధ్యక్ష ఎన్నికలు నేడు, కొత్త చరిత్ర రాయనా?

Author Icon By Sai Kiran
Updated: January 18, 2026 • 5:54 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Portugal elections 2026 : పోర్చుగల్‌లో నేడు అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 11 మంది అభ్యర్థులు బరిలో నిలవడం విశేషం. దేశవ్యాప్తంగా దాదాపు 11 మిలియన్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఫలితాలు కూడా ఈరోజే వెలువడనున్నాయి.

అయితే, ఏ ఒక్క అభ్యర్థి కూడా మొదటి రౌండ్‌లోనే గెలిచే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. అధ్యక్ష పదవిని సొంతం చేసుకోవాలంటే 50 శాతానికి పైగా ఓట్లు సాధించాలి. అది సాధ్యంకాకపోతే, అత్యధిక ఓట్లు సాధించిన టాప్-2 అభ్యర్థులు ఫిబ్రవరి 8న జరిగే రన్‌ఆఫ్ బ్యాలెట్‌లో తలపడనున్నారు.

Read Also: HYD: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రం సక్సెస్ మీట్

ప్రస్తుతం పోర్చుగల్ అధ్యక్షుడిగా Marcelo Rebelo de Sousa గత పది సంవత్సరాలుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచే (Portugal elections 2026) అభ్యర్థి ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 11 మందిలో ఒక్కరే మహిళా అభ్యర్థి ఉండటం గమనార్హం. ఇప్పటివరకు పోర్చుగల్‌కు మహిళా అధ్యక్షురాలు లేని నేపథ్యంలో, ఈ ఎన్నికలు చరిత్రాత్మకంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Breaking News in Telugu European elections news global politics update Google News in Telugu Portugal election results today Portugal elections 2026 Portugal president news Portugal presidential elections Portugal runoff election Telugu News Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.