📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

PM Modi: డేటా సెంటర్లతో భారీ ఉపాధి

Author Icon By Aanusha
Updated: February 16, 2026 • 2:16 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న డేటాకు భారత్ ఆశ్రయం కల్పించే దిశగా అడుగులు వేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు.. డేటా సెంటర్లు యువతకు భారీగా ఉద్యోగాలను కల్పిస్తాయన్నారు. ‘కంప్యూటింగ్ పవర్, డేటా సెంటర్ ఇన్‌ఫ్రా సామర్థ్యాన్ని భారత్ పెంచుకుంటోంది. తద్వారా ఏఐ ఎకోసిస్టమ్‌కు పునాది వేస్తోంది. ఈ ఏడాది 7 ప్రధాన నగరాల్లోని డేటా సెంటర్ల సామర్థ్యం 1.7 గిగావాట్స్ దాటుతుందని అంచనా’ అని పేర్కొన్నారు.

Read Also: Rajya Sabha MP controversy : రేణుకా చౌదరికి నోటీసులు, కారణం ఏమిటి?

PM Modi: Huge employment with data centers

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

AI Summit Delhi Data Centers India Digital India latest news Narendra Modi Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.