📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Plastic clouds : చైనా నగరాలపై ప్లాస్టిక్‌ మేఘాలు!

Author Icon By Sudha
Updated: January 23, 2026 • 2:51 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చైనాలోని గ్వాంగ్ఝౌ, జియాన్‌ నగరాల్లో మేఘాలుగా ఏర్పడే స్థాయిలో గాలిలో మైక్రోప్లాస్టిక్స్‌ (Plastic clouds) ఉన్నాయి. చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ పరిశోధకులు ఈ నగరాల్లో భూమి పైన గల వాతావరణంలో మైక్రోప్లాస్టిక్స్‌, నానోప్లాస్టిక్స్‌ను పరిశీలించారు. గాలిలోని దుమ్ము కణాలు, అవి కిందికి పడిపోయే రేటు అంతకుముందు అంచనాల కన్నా రెండు నుంచి ఆరు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించి, అవాక్కయ్యారు. అంతకు ముందు అంచనాలను దృశ్య ఆధారిత విశ్లేషణ విధానాల్లో లెక్కగట్టారు. గడచిన రెండు దశాబ్దాల్లో కాలు ష్య కారకంగా ప్లాస్టిక్‌ ప్రపంచ సమస్యగా మారిందని పరిశోధకులు చెప్పా రు.

Read Also: http://Sunita Williams- Prakash Raj: వ్యోమగామి సునీతా విలియమ్స్‌ను కలిసిన ప్రకాశ్ రాజ్

Plastic clouds

భూమిపై ప్రతి వాతావరణ పరిస్థితిలోనూ ప్లాస్టిక్స్‌ విస్తృతంగా పంపిణీ అవగలగటమే దీనికి కారణమని తెలిపారు. గాలి పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ, ట్రాఫిక్‌ కార్యకలాపాల వల్ల మైక్రోప్లాస్టిక్స్‌, నానోప్లాస్టిక్స్‌ వాతావరణంలోకి వెళ్తున్నాయి. రోడ్డు ధూళి కూడా వాతావరణంలో కలుస్తున్నది. ప్లాస్టిక్‌ కణాలు సూక్ష్మంగా ఉంటాయి కాబట్టి సుదీర్ఘ సమయం వాతావరణంలో తేలియాడుతూ ఉండగలవు. దీనివల్ల కూడా ప్లాస్టిక్‌ మేఘాలు (Plastic clouds) ఏర్పడతాయి. ఈ నివేదికను ‘సైన్స్‌ అడ్వాన్సెస్‌’ జర్నల్‌లో ప్రచురించారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

air pollution Breaking News China cities environmental pollution latest news plastic clouds plastic pollution Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.